Cyclone Michaung Update Live Tracker: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో విమనాలు, రైళ్లు రద్దు అయ్యాయి. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మిచౌంగ్ తుపాను లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Michaung Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కోస్తా తీరం వెంబడి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు సైతం నమోదవుతున్నాయి. ఏపీలో మిచౌంగ్ తుపాను ప్రభావం ఏ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకుందాం.
Cyclone Michaung Contrel Room Help Line Numbers: మిచాంగ్ తుఫాన్ ఏపీ వైపు దూసుకువస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 4, 5వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
Michaung Cyclone: బంగాళాఖాతంలో తుపాను ముప్పు ఏపీపై తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే తీవ్రరూపం దాల్చిన వాయుగుండం రేపటికి తుపానుగా మారనుంది. ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Michaung Alert: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా, ఆ పై తుపానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.