Samagra Kutumba survey: తెలంగాణలో రేవంత్ సర్కారు సమగ్ర కుటుంబ సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల సైబర్ నేరగాళ్లు సైతం గ్యాంగ్ లుగా ఏర్పాడి మోసాలకు పాల్పడుతున్నారంట. దీంతో పోలీసులు పలు సూచనలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Like To Reels And Earn Easy Money: సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడితే సైబర్ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు. అత్యాశకు పోయిన 400 మంది రూ.లక్షల్లో డబ్బులు కోల్పోయిన పరిస్థితి.
KYC Scam: బ్యాంకు ఖాతాదారులకు మరోసారి ఆర్బీఐ హెచ్చరించింది. సైబర్ మోసాల నేపథ్యంలో ఈ అప్టేట్ ఇచ్చింది. KYC రెన్యూవల్ పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) హెచ్చరించింది.
Cyber Fraud with Aadhaar Card : దేశంలో సైబర్ మోసాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కొంతమంది సైబర్ కేటుగాళ్లకు నేరుగా ఓటీపీ ఇచ్చి మరీ మోసపోతుండగా, ఇంకొంతమంది పోలీసులం అని చెప్పి వస్తోన్న ఫేక్ కాల్స్ వలలో పడి బ్యాంకు ఖాతాలు గుళ్ల చేసుకుంటున్నారు.
Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు అనే టైటిల్ చూసి ఆ భోజనం ఖరీదు అంత భారీగా ఉండటానికి ఆ భోజనం ఏం ఉంటుంది ? ఏం చేసి వడ్డిస్తారు అని రకరకాలుగా ఆలోచించకండి.. ఎందుకంటే ఇది వాస్తవానికి ఆ భోజనం కోసం చెల్లించిన ఖరీదు కాదు.. ఆమాటకొస్తే అసలు ఆ భోజనం కూడా ఉచితమే.. మరి ఈ రూ. 90 వేల మ్యాటరేంటి అనే కదా మీ డౌట్.. యస్ అక్కడికే వస్తున్నాం.
ONLINE JOB FRAUD : ఆన్ లైన్లో పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠాను విశాఖలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Om Birla Fake Whatsapp Account: దొంగలు రూట్ మార్చారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కొత్త కొత్త పంథాల్లో దొంగతనం చేస్తున్నారు. ఫేస్ బుక్ తో పాటు వాట్సప్ అకౌంట్లు కూడా నకిలీవి తయారుచేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలో పలు దేశాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. అయితే ఇంటి వద్ద నుంచి పని చేయడం అంత తేలికేమీ కాదు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.