Parliament Security: ఢిల్లీలోని పార్లమెంట్ భవనం భద్రతా బాధ్యతలు ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టబోతుంది. అధికారిక ఉత్తర్వులు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
SSC GD Constable Recruitment 2023: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. అన్నీ కలిపి పోస్టుల సంఖ్య పెంచిన అనంతరం వివిధ బలగాల వారీగా SSC GD పోస్టుల సంఖ్య ఇలా ఉంది.
Gujarat Elections 2022: అసెంబ్లీ ఎన్నికల ప్రారంభానికి ముందే గుజరాత్ కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఓ జవాన్.. సహచర జవాన్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పోర్బందర్ కు సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
Raghu Rama Krishna Raju: తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Mann ki Baat: దేశంలో కొత్తతరం పోలీసు వ్యవస్థను నడిపించేది మహిళలే అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ కీలక విషయాలు మాట్లాడారు. ఆ కాలం చెల్లిందంటున్నారు మోదీ.
CRPF Medical Officer Recruitment 2021: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (Specialist Medical Officers) పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నోటిఫికేషన్ జారీచేసింది. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అస్సాంలోని సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్కి రూ. 85,000 నెలసరి వేతనం అందించనుండటం.
దండకారణ్యంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా (Sukma) జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఐఈడీ బాంబులతో ( IED blast ) విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ (CRPF) కోబ్రాకి చెందిన ఒక అధికారి ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారు
జమ్మూ కశ్మీరులో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ రోజు తెల్లవారుజామున 5గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ తేదీల (SSC Constable Medical Exam Schedule)ను రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 10 వరకు మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు.
పుల్వామా తరహా దాడికి ముష్కరులు మరోసారి కుట్ర చేయడంతో భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఐఈడీ బాంబు పెట్టిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పుల్వామా తరహాలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు మరోసారి కుట్ర చేశారు. ఈసారి కూడా మళ్లీ పుల్వామాలోనే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేయడం విశేషం. కానీ ముందుగానే అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
కరోనా మహమ్మరిని కట్టడి చేసే పోరాటంలో ముందంజలో ఉన్నవారి కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా
ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ పోలీసులు.. పురోగతి సాధించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో నిత్యం కూంబింగ్ చేస్తున్న పోలీసులకు .. వారు పాతి పెట్టిన మందుపాతర లభ్యమైంది. ఐతే దీన్ని డిఫ్యూజ్ చేసేందుకు వారు ప్రయత్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.