India A Vs Pakistan A Final Highlights: ఓటమి లేకుండా ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్న యువ భారత్.. చివరి పోరులో దయాది పాక్ చేతిలో చిత్తయింది. అన్ని రంగాల్లో విఫలమైన టీమిండియా ఏ జట్టు 128 పరుగులతో తేడాతో ఓటమి పాలైంది.
India A Vs Pakistan A Final Match Updates: ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో భారత్ A-పాకిస్థాన్ A జట్లు తలపడనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.
India Vs Pakistan World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య ప్రపంచకప్‌లో జరిగే పోరును వీక్షించేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హోటల్స్ రూమ్స్ ధరలు పది రెట్లకుపైగా పెరిపోగా.. ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయినా రూమ్స్ దొరక్కపోవడంతో ఏకంగా ఆసుపత్రుల్లో బెడ్స్ బుక్ చేసుకుంటున్నారు అభిమానులు.
Ind Vs WI 2nd Test Highlights: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతంగా ఉందని యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు. రెండో టెస్టులో సెంచరీ చేయపోవడం కాస్త నిరాశకు గురిచేసిందన్నాడు. సీనియర్ చెప్పిన మాటలను ఎంతో ఒప్పిగ్గా వింటానని చెప్పాడు.
India vs West Indies Playing 11: నేడు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో, చివరి టెస్ట్ జరగనుంది. రెండు జట్ల మధ్య ఇది వందో టెస్ట్ మ్యాచ్. ట్రినిడాడ్ వేదికగా గురువారం రెండు జట్లు తలపడనున్నాయి. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి..? మ్యాచ్ ఎక్కడ చూడాలి..? పూర్తి వివరాలు ఇలా..
Jasprit Bumrah and Shreyas Iyer Ready To Return: జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఐర్లాండ్ సిరీస్‌కు ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మరో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆసియా కప్ నాటికి ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
Isha Kishan First Test Run: విండీస్‌ను ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 421 పరుగులకు డిక్లేర్ చేసింది. ఇషాన్ కిషన్ ఒక పరుగు చేయగానే రోహిత్ శర్మ ఎందుకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు..? కారణం ఏంటి..?
ICC World Test Championship: విండీస్‌పై విజయంతో భారత్ డబ్ల్యూటీసీ సైకిల్‌ను టాప్ ప్లేస్‌తో ప్రారంభించింది. ఒకే విజయంతో మొదటి ప్లేస్‌లో నిలవగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన జట్లు టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్‌ను మొదలుపెట్టాల్సి ఉంది.
Ind VS WI Day 2 Highlights: విండీస్‌పై అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్.. సహనం కోల్పోయాడు. పేసర్ కీమర్ రోచ్‌పై అసభ్య పదజాలంతో తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
David Warner Test Retirement: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేసినట్లు తెలుస్తోంది. వార్నర్ భార్య క్యాండీస్ వార్నర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చారు. లవ్ యూ డేవిడ్ వార్నర్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Team India Playing 11 For 1st Test: వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్టుకు టీమిండియాలో కొత్త ముఖాలకు ఆడే అవకాశం దక్కనుంది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. రోహిత్‌కు జోడిగా జైస్వాల్ ఓపెనర్‌గా రానున్నాడు.
Ambati Rayudu-Major League Cricket 2023: చెన్నై జట్టుకు షాక్ తగిలింది. అదేంటి అంబటి రాయుడు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కదా అని అనుకుంటున్నారా..? అవును.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పినా చెన్నై యజమాన్యానికి చెందిన జట్టుతో ఆడేందుకు ఒకే చెప్పాడు. వివరాలు ఇలా..
ఆగస్టు 31 నుండి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మొదటగా శ్రీలంక - పాకిస్థాన్‌ల మధ్య ప్రారంభం కానున్న విషం మన అందరికి తెలిసందే. ఇందులో 6 జట్లు పాల్గొంటుండగా.. ఈ మెగా ఈవెంట్ లో అత్యధిక పరుగులు చేసిన అతగాడు ఎవరో తెలుసా..?
MS Dhoni Birth Day Special: భారత జట్టు క్రికెట్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఎంఎస్ ధోనీ పేరు కచ్చితంగా వినబడుతుంది. టీమిండియాకు టీ20, వన్డే, ఛాంపియన్ ట్రోఫీలను అందించడంతోపాటు టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలిపాడు. నేడు ఎంఎస్ ధోని బర్త్ డే సందర్బంగా నెట్టింట్లో అభిమానులు సందడి చేస్తున్నారు.
Tamim Iqbal Retired From All Formats: బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి అందరనీ ఆశ్చర్యపరిచాడు. మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురవుతూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
India Squad For T20 Series Vs WI: ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన యంగ్ ప్లేయర్లకు సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. వెస్టిండీస్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్ తొలిసారి జట్టులో ఎంపికయ్యారు.
Team India Test Squad: శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా వంటి సీనియర్ ప్లేయర్లకు టెస్ట్ జట్టులో దాదాపు ముసుకుపోయాయి. యంగ్ ప్లేయర్ల నుంచి పోటీ పెరిగిపోవడంతో ఈ ఆటగాళ్లను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.