Paying Rent On ICICI bank Credit Cards: ఐసిఐసిఐ బ్యాంకు క్రిడెట్ కార్డు హోల్డర్స్‌కి ఒక ముఖ్యమైన అలర్ట్. ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.
America federal reserve bank కఠినతరమైన తన మానిటరీ పాలసీ విధానాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్ల తన బెంచ్ మార్కు లెండింగ్ రేటును పెంచేసింది. 20 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత గరిష్ట స్థాయి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫెడరల్ రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదంతో ఫెడరల్ ఫండ్స్ రేటును 0.75 శాతం నుంచి 1 శాతం మధ్యలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.
Google Pay New Rules: గూగుల్ పే వినియోగదారులకు ఇది ఒక ముఖ్య గమనిక. గూగుల్ ఆధారిత పేమెంట్స్ విషయంలో గూగుల్ కొత్త విధానం జారీ చేస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సిందేనంటోంది.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అందించే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో (Debit cards or credit cards) ఉచితంగా.. అంటే కాంప్లిమెంటరీ ఆఫర్స్ కింద ప్రమాదాల్లో మరణించినప్పుడు జీవిత బీమా లేదా ప్రమాదాల సమయంలో శాశ్వత అంగవైకల్యం బారినపడినప్పుడు ఆ ఖర్చులు భరించేందుకు వీలుగా ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ కూడా అందిస్తుంటాయి.
Cibil Score: సిబిల్ స్కోర్. బ్యాంకుల్నించి ఎటువంటి రుణం కావాలన్నా అతి ముఖ్యమైన ప్రామాణికం ఇదే. సిబిల్ స్కోర్ క్రెడిట్ అత్యవసరం. ఈ స్కోర్ బాగుంటేనే రుణాలు అందుతాయి. సిబిల్ స్కోర్‌ను పెంచుకునే మార్గాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం
ఆర్థిక అవసరాల నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోంది. పెరుగుతున్న ఖర్చులు, అవసరమైన సమయంలో చేతికి అందుబాటులో నగదు లేకపోవడంతో అత్యవసరంగా క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లిస్తుంటారు. క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, ఎలా వినియోగించాలో తెలియక కొందరు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
Health and wellness benefits with Axis Bank Credit card: క్రెడిట్ కార్డు అంటేనే పేమెంట్స్, ఇంట్రెస్టులు, లేటుగా పేమెంట్ చేస్తే అదనపు వడ్డీలు వెరసి క్రెడిట్ కార్డు అంటేనే టెన్షన్ టెన్షన్ అంటుంటారు.. అలాంటిది క్రెడిట్ కార్డుతో ఆరోగ్య ప్రయోజనాలా ? అవేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే అదేంటో తెలుసుకోవాలంటే ఈ ఫోటో గ్యాలరీలో ఉన్న వార్తా కథనంపై దృష్టిసారించాల్సిందే.
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న ఖర్చులు, అవసరమైన సమయంలో చేతికి అందుబాటులో నగదు లేకపోవడం లాంటి కారణాలతో మీరు కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని భావించవచ్చు. అయితే తొలిసారి క్రెడిట్ కార్డు పొందడం మాత్రం కొంచెం కష్టమైన పని. క్రెడిట్ కార్డ్ అంటే కొందరికి అపోహలు ఉంటాయి. దీనికి కారణంగా, క్రెడిట్ కార్డ్ వాడకం తెలియని వారు వీరికి చెప్పే విషయాలు. అందుకే తొలిసారి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వారికి కొన్ని విలువైన సలహాలు, సూచనలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.
SBI Credit Card Limit: మీతో అవసరానికి చేతిలో డబ్బు లేకపోతే క్రిడెట్ కార్డ్ వినియోగించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కొందరు తమ క్రెడిట్ కార్డ్ లిమిట్ సరిపోవడం లేదని భావిస్తుంటారు. మీరు మీ ఎస్బీఐ(SBI) క్రెడిట్ కార్డ్ యొక్క పరిమితిని పెంచుకోవాలంటే.. అందుకు 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
తమకు కావాల్సిన వస్తువులు, సర్వీసుల బిల్లు చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ సైతం దానికంటూ ప్రత్యేక కస్టమర్లను కలిగి ఉంది. చేతిలో నగదు లేని సందర్భాలలో క్రెడిట్ కార్డ్స్ తమ ఖాతాదారులకు ప్రయోజనాలు చేకూరుస్తాయి.
Debit Card and Credit card Holders data leaked on darkweb | డెబిట్, క్రెడిట్ కార్డును మెయింటెన్ చేయడం కంటే.. వాటి వివరాలను గోప్యంగా దాచిపెట్టుకోవడమే అతి కష్టం అంటుంటారు సైబర్ నేరాల గురించి బాగా తెలిసిన సైబర్ నిపుణులు.
కొందరు వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో నేటి (మార్చి 16) నుండి ఆన్లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కుదరదు. ఈ సౌకర్యాన్ని RBI నేటి నుంచి నిలిపివేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.