Amaravati Lands Scam: ఏపీలో అమరావతి భూముల కుంభకోణం కేసు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూడటంతో ప్రకంపనలు రేగుతున్నాయి. కీలక వ్యక్తి సాక్షిగా మారడంతో పాటు..ఎమ్మెల్యే ఆర్కే విడుదల చేసిన సాక్ష్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరిట ఒక యాప్ విడుదల కానుంది. "మన అమరావతి" పేరుతో అమరావతి ప్రాంతానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ భూములు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? మొదలైన సమాచారాన్ని అందించే యాప్ను సీఆర్డీఏ తయారుచేసింది. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు అందించిన గ్రామాల రైతులకు ఇచ్చిన స్థలాల లేఅవుట్లు, మ్యాపులు మొదలైనవి కూడా ఆ యాప్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.