Vaccine Slot Booking: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను రోజురోజుకూ మరింత సులభతరం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోవిన్ యాప్, వెబ్ పోర్టల్‌లకు ప్రత్యామ్నాయంగా మరో సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి వాట్సప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
Sputnik v Vaccine: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గుడ్‌న్యూస్ అందించింది. రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి ను దేశంలోని మరో 9 నగరాల్లో అందుబాటులో తీసుకురానుంది.
Cowin Portal: కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆరోగ్య సేతు యాప్..వ్యాక్సినేషన్ నేపధ్యంలో కోవిన్ పోర్టల్. ప్రజలకు చాలా చేరువయ్యాయి. ఇకపై కోవిన్ పోర్టల్ 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో రానుంది. మరోవైపు కోవిడ్ వేరియంట్ల గుర్తింపు కోసం 17 లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి.
COVID-19 Vaccination in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు.. అంటే శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ల మధ్య గ్యాప్‌ను (Gap between Covishield vaccine first dose and second dose) కేంద్ర ప్రభుత్వం 6-8 వారాల నుంచి కనీసం 12 వారాలకు పెంచిన నేపథ్యంలో ఇదివరకే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు కోవిన్ పోర్టల్‌లో అప్డేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
Cowin registration: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియలో ఆదిలోనే అపశృతి ఎదురైంది. రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతూనే కోవిన్ పోర్టల్ సహా ఇతర రిజిస్ట్రేషన్ యాప్‌లు క్రాష్ అయ్యాయి. సమస్యను పరిష్కరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.