భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus Positive cases In India) 15 లక్షలు దాటింది. మంగళవారం నాడు ఇప్పటివరకు మరణాలలో ఒకరోజులో అత్యధిక కోవిడ్19 మరణాలు సంభవించాయి.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు (CoronaVirus Cases in India), మరణాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం 4,96,988 యాక్టివ్ కేసులున్నాయి.
CoronaVirus Positive Cases India| కరోనా వైరస్‌తో పోరాడుతున్న దేశాలలో భారత్ ఒకటి. అత్యధిక కేసులు, మరణాలలో తొలి 5 దేశాలలో భారత్ నిలవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
భారత్‌లో గత ఐదు రోజులుగా ప్రతిరోజూ దాదాపు 50వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In India) నమోదువుతన్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం పలు సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పటివరకూ కోటిన్నర మంది కరోనా వైరస్ బారిన పడగా, 6 లక్షలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించడం ఆందోళన పెంచుతోంది. కరోనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని WHO చెబుతోంది.
అమెరికా తరహాలోనే భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (India COVID19 Positive Cases), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేపోతున్నారు.
India COVID19 Positive Cases | కరోనా కేసులు ప్రతిరోజూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు కావడం కోవిడ్19 ప్రభావాన్ని తెలుపుతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువలో ఉంది.
దేశంలో తొలి లక్ష కేసులకు 109 రోజులు పట్టగా, తర్వాత 9 లక్షల కేసులు కేవలం రెండు నెలల వ్యవధిలోనే నమోదు కావడం కోవిడ్19 ప్రభావాన్ని తెలుపుతోంది. కరోనా కేసుల సంఖ్య (India CoronaVirus Positive cases)లో భారత్ మూడో స్థానంలో ఉంది.
భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు ( India COVID19 cases ) కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. కేవలం శుక్రవారం ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్ (COVID) కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మృతుల సంఖ్య కూడా పెరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరగడం కొంచెం ఉపశమనం కలిగిస్తోంది.
దేశంలో కరోనా వైరస్(India COVID19 cases) రోజురోజుకూ విజృంభిస్తోంది. రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నా, భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.
India COVID19 Cases |ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కరోనా పాజిటివ్ కేసులు(CoronaVirus Cases) నమోదయ్యాయి.
కరోనా వైరస్(CoronaVirus) తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. కేసులు ఇలాగే పెరిగిపోతుంటే భారత్ అగ్రస్థానానికి చేరి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనుంచైనా ప్రజలు తగిన జాగ్రత్తలు వహిస్తేనే కరోనా మహమ్మారిని నియంత్రించగవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.