China Corona Cases: చైనాలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా ప్రారంభం నుంచి ఎప్పడూ లేని విధంగా మంగళవారం ఒక్కరోజే 5,280 కరోనా కేసులు నమోదవ్వడం గమనార్హం. కరోనా ధాటికి ఇప్పటికే చైనాలోని ప్రముఖ నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా సోకుతుంది. కావున ఇక్కడ తెలిపిన సూచనలను పాటిస్తే రోగ నిరోధక వ్యవస్థ బలపడి.. ఒమిక్రాన్ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.
కోవిడ్-19 ( Covid -19 ) వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఒక వైపు ప్రపంచం మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తోంటే మరోవైపు కరోనావైరస్ ( Coronavirus ) కొరలు చాస్తోంది. గడచిన 24 గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 2,76,398 మందికి కోవిడ్-19 సోకిందట.
Lockdown In Guwahati: గువహటి: కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో అసోం రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని గౌహతీ ( Guwahati Lockdown ) లో జూన్ 29, ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ విధించనున్నట్టు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. కరోనావైరస్ ( Covid -19 )నివారణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసాం సర్కార్ స్పష్టంచేసింది.
Telugu TV Serial Actors: తెలుగు టీవీ సీరియల్స్‌ను కూడా కరోనావైరస్ గండం వెంటాడుతోంది. లాక్డౌన్ సమయంలో నిలిచిపోయిన తెలుగు సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అన్‌లాక్ - 1 ( Unlock-1 ) ప్రారంభం అయిన వెంటనే సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్ సైతం ప్రారంభం అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.