Winter Tea and coffee side effects: కొన్నిరోజులుగా చలి పంజా విరుసుతుంది. కొంత మంది అదే పనిగా కాఫీలు, టీలు తాగుతుంటారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చాలామందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మెదడును ఉత్తేజపరిచే గుణాలున్నా ఆరోగ్యపరంగా మంచిది కాదనే అంటారు. కానీ కాపీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయనేది ఇప్పుడు ఆశ్చర్యం కల్గిస్తున్న అంశం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ ముప్పు తగ్గుతుందంటున్నారు. అయితే తగిన మోతాదులోనే తీసుకోవాలంటారు.
బెడ్ కాఫీ లేదా బెడ్ టీ లేనిదే చాలామందికి తెల్లారదు. ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగితేనే ఉల్లాసం, ఉత్సాహం వచ్చినట్టుగా ఫీలవుతుంటారు. అయితే కాఫీ పరిమితి దాటి తాగితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.
Tea Coffee Side Effects: దేశంలో మెజార్టీ ప్రజలు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఈ అలవాటు లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావన ఉంది. ఇది ఎంతవరకూ నిజం, వైద్యులేం చెబుతున్నారో తెలుసుకుందాం.
Coffee Side Effects On Stomach: చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అలవాటు చేసుకున్నారు. కానీ, ఆరోగ్య దృక్పథంతో చూస్తే ఇది మంచి అలవాటు కాదు. దీని వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Coffee Benefits: ప్రతి రోజూ కాఫీ లేదా టీ అనేవి నిత్య జీవితంలో భాగమైపోయాయి. అవి లేకుండా రోజు గడవని పరిస్థితి. అయితే కాఫీ కేవలం రిలాక్సేషన్కే కాదు..మెగ్రెయిన్ పెయిన్స్ను కూడా దూరం చేస్తుందట.
Coffee Benefits: దైనందిక జీవితంలో కాఫీ, టీలు ఓ భాగం. టీ, కాఫీల వల్ల ప్రయోజనాలున్నాయి. నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైనా సరే మోతాదు మించకూడదు. ఈ నేపధ్యంలో కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.
Coffee Side Effects: ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఎక్కువగా కాఫీ తాగడం వల్ల అనేక ప్రధాన నష్టాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tea and Coffee with Empty Stomache: ఉదయం వేళల్లో లేచీ లేవగానే..బెడ్ కాఫీ లేదా బెడ్ టీ. ఇది సర్వ సాధారణం. అంటే పరగడుపున అన్నమాట. ఇదే అతి పెద్ద ఆందోళన కల్గించే అంశమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పరగడుపున టీ లేదా కాఫీ తాగితే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.