బెడ్ కాఫీ లేదా బెడ్ టీ లేనిదే చాలామందికి తెల్లారదు. ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగితేనే ఉల్లాసం, ఉత్సాహం వచ్చినట్టుగా ఫీలవుతుంటారు. అయితే కాఫీ పరిమితి దాటి తాగితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.
Coffee Side Effects: అతిగా కాఫీని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కెఫిన్ అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.
Coffee vs Heart: అతి ఎప్పుడూ మంచిది కాదు. ఆహారమైనా సరే..అలవాట్లైనా సరే. ఆఖరికి హాస్యమైనా సరే. నవ్వైనా సరే. ఏదైనా మితంగానే ఉండాలంటారు పెద్దలు. మరి కాఫీ విషయంలో మరీనూ. కాఫీ అతిగా తాగితే ఆ ప్రమాదం వెన్నాడుతుందంటున్నారు నిపుణులు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.