Cockroach tips: చాలా మంది తన ఇళ్లలొ బొద్దింకల సమస్యలతో బాధపడుతుంటారు. ఇంట్లో తినుబండారాలను ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు.దీని వల్ల బొద్దింకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు-ఈగల బెడద ఎక్కువవుతుంటుంది. రోజువారీ జీవితం నరకంగా మారుతుంటుంది. వివిధ రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. అయితే కొన్ని సులభమైన 5 చిట్కాలతో దోమలు, ఈగల్ని పారద్రోలవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
kitchen Tips: మన ఇళ్లలో చాలా మంది ఫుడ్ ఐటమ్స్ ఎక్కడంటే అక్కడే పడేస్తుంటారు. కనీసం గిన్నెలపై మూతలు, ప్యాకెట్ లను కూడా సరిగ్గా క్లోజ్ చేయరు. దీంతో ఆ ఫుడ్ ను తినడానికి బొద్దింకలు వస్తుంటాయి.
How To Get Rid Of Cockroaches: చాలామంది ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అయితే ఇవి ఆహార పదార్థాలపై కూడా అప్పుడప్పుడు వాలుతూ ఉంటాయి. బొద్దింకలు వాలిన ఆహారాలను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలు వినియోగించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.