Theatres Close 10 Days In Telangana: సినీ పరిశ్రమలో కలకలం రేగింది. సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు సినీ పరిశ్రమకు ఝలక్ ఇచ్చాయి. 10 రోజుల పాటు థియేటర్లు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా హాళ్లకు ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో బంద్‌కు నిర్ణయించారు.
Indiawide Cinema Theatres: రాష్ట్రాల వ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయనే విషయాన్ని తాజాగా లెక్కించగా పలు ఆసక్తికర అంశాలు తెర మీదకు వచ్చాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Movie Ticket Price: సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు వీలుగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఒక్కో టికెట్టుపై రూ.50 పెంచేందుకు అనుమతినిస్తూ.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Seating Capacity In Cinema Theatres and Multiplexes: గత అక్టోబర్ నుంచి తెరుచుకున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు 50 శాతం సీట్లతో నడుస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం సీట్లకు టికెట్లు జారీ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించడంతో థియేటర్ల, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలలో సినిమా రంగం ఒకటి. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీలను సైతం కష్టాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో చైనా ప్రభుత్వం అనుమతించగా థియేటర్లను (Cinema Theatres reopend in China) మళ్లీ తెరిచారు.
ఈ రోజు (మార్చి 2) నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చిత్ర ప్రదర్శన నిలిచిపోనుంది. డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా బంద్ పిలుపు నేపథ్యంలో థియేటర్లు మూతబడనున్నాయి. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలతో సహా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో సినిమాల ప్రదర్శన నిలిపివేయనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు రూ. 2 వేల 500 థియేటర్లు ఉన్నాయి. బంద్ ప్రభావంతో థియేటర్లు మూతపడే అవకాశాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.