Hyderabad on high as liquor sales : హైదారబాద్వాసులంతా దసరా సందర్భంగా ఎంతో సరదాగా గడిపారు. దీంతో చికెన్, మటన్, మద్యం విక్రయాలు ఒక రేంజ్లో జరిగాయి. ఇక మద్యం అమ్మకాలు.. ఈ వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో జరిగాయి. రూ.222.23 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
chicken: రాఖీ పండుగ రోజున భర్త చికెన్ తినడం చూసి...తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ సూరజ్పుర్లో జరిగింది. వివరాల్లోకి వెళితే...
కరోనావైరస్ దరి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెంచుకోవడం ఎంతో ముఖ్యం అని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతుండటంతో కరోనా వ్యాప్తి అనంతరం ప్రజల ఆహార పద్ధతులలో చాలా మార్పులు వచ్చాయి.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
50 రూపాయలకు చీర ఇచ్చినా.. . 100 రూపాయలకు డ్రెస్ ఇచ్చినా జనం ఎగబడతారు. సాధారణంగా ఇలాంటి బంపర్ ఆఫర్లు షాపులు కొత్తగా ప్రారంభించిన సమయంలో చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులోనూ వెలుగులోకి వచ్చింది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతం రోజురోజుకూ వ్యాప్తి జరుగుతూనే ఉంది. కాగా, ఇది కోళ్లకు సోకిందని, చికెన్ తినడం వల్లే వస్తుందన్న నేపథ్యంలో హైదరాబాద్లో చికెన్, ఎగ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నా.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రిసెప్షన్లకు, పార్టీలకు ఎక్కువగా చికెన్ సరఫరా జరగడంతో వాటి ప్రభావం ధరల మీద కూడా పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.