Chandra Grahan 2022 In Hyderabad Date And Time: భారత దేశంలో పలు ప్రాంతాల్లో చంద్ర గ్రహణం పాక్షికంగా ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏయే రాష్ట్రాల్లో ఏ సమయాల్లో ఏర్పడనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా 2022 సంవత్సరం చివరి చంద్ర గ్రహణం కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Pregnancy Woman After Eclipses: చంద్రగ్రహణం క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పలు రకాల నియమాలు పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.