Layoffs 2023, Intel announce cut the salaries of its employees. ఉద్యోగులను తొలగించకుండా.. మిగతా కంపెనీలకు భిన్నంగా టెక్ దిగ్గజ సంస్థ 'ఇంటెల్' ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Infosys సాఫ్ట్ వేర్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ అత్యుత్తమ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ తన విజయ ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. ఈక్రమంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్ గా సలీల్ పరేఖ్ తిరిగి నియమించుకుంది. సలీల్ పరేఖ్ రానున్న ఐదు సంవత్సరాల వరకు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ అండ్ ఎండీ నియామకాన్ని ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.
Paytm: ప్రముఖ డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా మళ్లీ విజయ్ శేఖర్ శర్మను కొనసాగించాలని నిర్ణయించారు. ఈమేరకు కంపెనీ బోర్డులో తీర్మానం చేశారు.
Aadhaar-Voter Id Card Link: ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఇప్పుడు మరో కీలకమైన కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించబోతోంది ప్రభుత్వం..
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తీసుకొచ్చిన కొత్తపాలసీని పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వ్యతిరేకించారు. ఏకంగా 75శాతం మంది ఉద్యోగులు సీఈఓ నిర్ణయాన్ని వ్యతిరేకించారని సమాచారం.
ట్విట్టర్ టాప్ మెనేజ్మెంట్ లో ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని బయటకు పంపించేస్తున్న మస్క్ ఆ పోస్టుల్లో తనకు అనుకూలంగా ఉన్నవాళ్లను పెట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో ట్విట్టర్‌ను గ్లోబల్ న్యూస్ ఏజెన్సీగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఎలన్ మస్క్ ట్వీటర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే వారిని పెట్టుకునేందుకు ఎలన్ మస్క్ ఆసక్తి చూపిస్తున్నారు.
Fedex CEO: మరో భారతీయుడు.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థకు సీఈఓగా ఎంపికయ్యారు. కేరళకు చెందిన ఇండో అమెరికన్ రాజ్ సుబ్రమణియన్ ఫెడ్ఎక్స్ సీఈఓగా నియమితులయ్యారు. రాజ్ సుబ్రమణియంకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.