Telugu states Assembly Seats: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సీట్ల పెంపుపై 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
Sabitha on Schools: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు యధావిధిగా ప్రారంభమవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వల్ల పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
India Corona: దేశంలో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా రోజువారి కేసులు మూడు వేల మార్క్‌ను దాటాయి. యాక్టివ్ కేసులు సైతం అమాంతంగా పెరుగుతున్నాయి.
Kishan Reddy Comments: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. 8 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశామని చెప్పారు.
Revanth Reddy: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ రగడ కొనసాగుతోంది. బేగంపేట బీజేపీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Mamata Comments: కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. గతకొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా బీజేపీ పార్టీ పెద్దలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.
Petrol Rate: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చ జరుగుతోంది. ఇటీవల చమురు ధరలపై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించింది.
Intelligence Alert: భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరోసారి తన ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఫేక్ మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫోన్లకు వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని పేర్కొంది.
Pawan Kalyan: పెట్రోల్,డీజిల్‌పై సుంకం పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే..మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Minister Harish Rao:పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ప్రజలపై భారం మోపి..ఇప్పుడు తుతూమంత్రంగా ధరలు తగ్గించారని మండిపడుతున్నాయి.
Supreme Court on GST: సుప్రీం కోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. జీఎస్టీ (GST) కౌన్సిల్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
Congress Chintan Shivir: దేశంలో కాంగ్రెస్ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఉదయ్‌పూర్ నవ సంకల్ప్ చింతన్ శివిర్‌తో కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభ వేదిక నుంచి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Minister Harish Rao: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ సెగలు తగడం లేదు. తుక్కుగూడ సభ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మరోసారి అమిత్ షా అసత్య ప్రచారం చేశారని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ, అమిత్ షాకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.