Piles Causes And Treatment: పైల్స్ సమస్యతో కొందమంది బాధపడుతుంటారు. ఈ సమస్యతో ఉన్నవారు కదకుండా కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని కారణంగా నచ్చిన ఆహారం తినలేకపోతుంటారు కొందరు. అయితే ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి అనే ఆంశంపై ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.