SBI Cash Withdrawal Latest Rule: నగదు విత్ డ్రాలో ఎస్బీఐ కొత్త రూల్ను తీసుకువచ్చింది. ఇక నుంచి ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవాలంటే కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. కొత్త నిబంధన గురించి తెలుసుకోండి.
Airtel Micro ATM: ప్రముఖ టెలీకం కంపెనీ కొత్తగా బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకు కస్టమర్లకు ఉపయోగపడేలా కొత్తగా ఎయిర్టెల్ మైక్రో ఏటీఎంలు ప్రారంభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.