Car Driver Hits House Roof In USA : అందరినీ అవాక్కయ్యేలా చేస్తోన్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సీన్స్ అన్నీ హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తుంటాం కానీ రియల్ లైఫ్ లో కూడా చూస్తాననుకోలేదని.. కానీ ఈ ఒక్క ఘటనతో ఆ కోరిక కూడా తీరిపోయింది అని నెటిజెన్స్ జోక్స్ వేసుకుంటున్నారు.
Man Sleeping on Moving Car: ఒక వ్యక్తి కారుపై నిద్రపోతుండగా.. డ్రైవర్ ఏమీ ఎరుగనట్టే సాదాసీదాగా కారును అలాగే నడిపించుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MLC Ananthababu: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన కారు డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకు వెళ్లినా.. ఆ ఘటనపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విచారణలో కాకినాడ పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.ఎమ్మెల్సీ అరెస్ట్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఎస్పీ రవీంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఐపీఎస్ తీరుపై జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
MLC Anantha Babu: ఎమ్మెల్సీ చేసిన హత్య ఘటనకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారంటూ.. పోలీసులు చెప్పిన వివరాలపై అనేక అనుమానాలు వస్తున్నాయి.హత్యకు అసలు కారణం చెప్పకుండా పోలీసులు దాచిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి
MLC Anantha Babu: ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్న కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మిస్టరీ వీడింది. మొదటి నుంచి అందరూ అనుమానించినట్లే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబే దోషిగా తేలింది. పోలీసుల విచారణలో తన కారు మాజీ డ్రైవర్ ను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు.
MLC Ananthababu: ఏపీలో ప్రకంపనలు రేపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుల అరెస్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు.
MLC Anantha Babu: ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు.మూడు రోజలవుతున్నా పోలీసులు అసలు ఏం జరిగిందో తేల్చలేకపోయారు. పోస్ట్ మార్టమ్ నివేదికలో సుబ్రమణ్యానిది హత్యేనని తేలింది.
YCP MLC Ananthbabu: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్సే కారు మాజీ డ్రైవర్ మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడటం లేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఘటన జరిగిన మూడు రోజులవుతున్నా ఎమ్మెల్సీని పోలీసులు గుర్తించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Delhi Traffic Police Challan: బైక్ పై ఎక్కడికైనా వెళ్లేప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి! ఒకవేళ హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు తప్పక జరిమానా విధిస్తారు. కానీ, ఇప్పుడు కాస్త ట్రెండ్ మారినట్లు ఉంది. కారు నడుపుతున్న సమయంలోనూ హెల్మెట్ లేదని ఓ కారు యజమానికి జరిమానా విధించారట.
Biker Falls on Ground After Being Hit by Car. ఓ వ్యక్తి తన బైక్‌పై వెళుతుండగా.. ఓ కారు ఢీకొడుతుంది. . బైకర్ తనవైపు వస్తుండడంతో కారు డ్రైవర్ భయపడిపోతారు.
Dog Horrific Video Footage: ఒక నీచుడు కుక్కపై కర్కశత్వం చూపాడు... కారును కావాలని కుక్కపై ఎక్కించి దారుణానికి పాల్పడ్డాడు ఆ క్రూరుడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఏమైనా సరే ఆ కారు ఆపి అందులో ఉన్న మహిళను రక్షించాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా క్షణం ఆలస్యం లేకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ కారు దాటేసి ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆ యువకుడు ఏం చేశాడు ? ఎలా ఆ యువతిని రక్షించాడు ? ప్రాణాలకు తెగించి ఆ యువకుడు చేసిన పని ఎలాంటి ఫలితాన్నిచ్చింది ? అన్ని ప్రశ్నలకు జవాబు తెలియాలంటే ఈ వీడియో చూడండి.
టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తన కారు డ్రైవర్‌కు ( Kavitha's car driver ) కరోనా పాజిటివ్ అని గురువారం రాత్రి నిర్ధారణ అయిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.