Use Of Camphor At Home: తరచుగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు దేవుళ్ల ముందు నెయ్యి దీపాలకు బదులుగా కర్పూర దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. ఇలా వెలిగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
Camphor For Arthritis Pain: చాలా మంది సీజన్ మారడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కర్పూరాన్ని వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో శరీర వ్యాధులను నయం చేసే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.