Revanth Reddy About Etala Rajender: ఈటల రాజేందర్.. ఆలోచించి మాట్లాడాలి. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా? నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కాదా రాజేంద్రా. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు... ఆలోచించి మాట్లాడు.. అని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు.
Bandi Sanjay : చేవెల్లలో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభ సంచలన కావాలని బండి సంజయ్ అన్నారు. లక్షకు పైగా కార్యకర్తలు హాజరవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. నేతలందరితోనూ బండి సంజయ్ సమీక్షలు జరిపారు.
BJP Satya Kumar Allegations on Idols Missing: బిజెపి జాతీయ నేత సత్య కుమార్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు, విగ్రహాలు కిడ్నాప్ అయ్యాయని ఆయన అన్నారు.
Gangula Kamalakar Stage Collapsed: కరీంనగర్ జిల్లా కారేపల్లి మండలం చెర్లబూట్కూర్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని ప్రమాదంతో ఆత్మీయ సమ్మేళనం కాస్తా అయోమయంగా మారింది. ఒక్కక్షణం ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో నేతలు, కార్యకర్తలు, సభకు హాజరైన జనం పెద్ద పెట్టున అరవడం మొదలుపెట్టారు.
CM KCR : సీఎం కేసీఆర్ మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే రెండు సార్లు ఆ రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఔరంగాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
Minister Harish Rao About Vizag Steel Industry: విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం దిగి రావడం అనేది తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించిన విజయం, ఇది బిఆర్ఎస్ పార్టీ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం, నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ కార్మికుల విజయం అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
CP Ranganath : టెన్త్ పేపర్ లీకేజ్ ఇష్యూ, బండి సంజయ్ అరెస్ట్ తరువాత వరంగల్ సీపీ రంగనాథ్ మీద ప్రత్యేక నివేదిక తయారు చేయించినట్టుగా తెలుస్తోంది. కేంద్రం అతని మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Revanth Reddy Slams KCR and KTR: కేబీఆర్ పార్కు నుంచి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లే దారిలో బీసీ స్టడీ సర్కిల్ సమీపంలో నిజాం నవాబులకు చెందిన ఒక హెరిటేజ్ భవనం ఉండేది. ఈ భవనాన్ని కుర్ర శ్రీనివాస రావుకు చెందిన కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ స్థలంలో కమెర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Minister KTR Emotional Speech: మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. సిరిసిల్ల జిల్లా ప్రజల రుణం తాను ఏమిచ్చినా తీర్చుకోలేనిదని అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
Paper leak Case : టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ ఇష్యూలో అరెస్ట్ అయిన ప్రశాంత్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే తనను అరెస్ట్ చేశారని ఆరోపించాడు.
బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేసినట్లే మరికొందరిని బలి చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది బీఆర్ఎస్ పలుకుపడి కోల్పోతుందన్నారు.
Election Commission Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తోన్న బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదు.
Minister Harish Rao Emotinal Speech: సిద్దిపేట ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని మంత్రి హారీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.
Minister Harish Rao Emotional Speech: సిద్దిపేట ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని మంత్రి హారీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.
AP BRS Chief Thota Chandra Sekhar's Vizag Speech: ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులైన తరువాత ఆ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో డా తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించారు. విశాఖ సభలో విశాఖ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీలో కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించడానికి వెనుకున్న కారణాలు, అవసరం ఏంటో వివరించారు. ఇంతకీ తోట చంద్రశేఖర్ చెబుతున్న ఆ అవసరం ఏంటో తెలుసుకుందాం రండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.