Harish Rao Fire On Revanth Reddy PACS Chairman Appointment: ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పీఏసీఎస్ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పట్టపగలు నిట్టనిలువునా ఖూనీ చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Big Shock To Congress Party With High Court Orders: అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. త్వరలోనే తెలంగాణలో మరో ఎన్నికలు రానున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట లభించే అవకాశం ఉంది.
Ex Minister Harish Rao Flood Relief: వరద సహాయంలో రేవంత్ ప్రభుత్వం విఫలం కాగా.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయం చేశారు. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరద బాధితులకు అవసరమైన సామగ్రిని నాలుగు లారీల్లో పంపించారు.
Ex Minister Harish Rao Strong Warning To Revanth Reddy: వరద సహాయంలో విఫలమైన రేవంత్ ప్రభుత్వం సహాయం చేస్తున్న తమపై కేసులు నమోదు చేయిస్తుండడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
KCR Active Politics: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. రేవంత్ రెడ్డి అన్నింటా విఫలమవడంతో రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ నేరుగా ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నారని సమాచారం. దీంతో గులాబీ పార్టీలో జోష్ రానుంది.
KCR Donates One Month Salary Along With BRS Party MLA MP And MLCs: వరద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వగా తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌తో సహా ప్రజాప్రతినిధులు విరాళం ఇచ్చారు.
Big Shock To BRS Party Ex MP Nama Nageshwar Rao: బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు భారీ షాక్ తగిలింది. మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై చార్జ్‌షీట్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. షెల్ కంపెనీల నుంచి నిధులు మళ్లించినట్లు గుర్తించారు.
BRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
KT Rama Rao Surprised Hyderabad Inundated: భారీ వర్షాలు కురిసినా హైదరాబాద్‌లో వరద ముప్పునకు గురి కాకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Supreme Court Serious On Revanth Reddy Comments On Kavitha Bail: న్యాయ వివాదంలో మరోసారి రేవంత్ రెడ్డి చిక్కుకున్నారు. కవిత బెయిల్ అంశంలో ఆయనకు భారీ షాక్ తగిలింది.
K Kavitha Enters Home Land After Release From Tihar Jail: స్వరాష్ట్రంలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అడుగుపెట్టారు. ఆమెకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.
MLC K Kavitha Emotional After Release From Jail: జైలు నుంచి విడుదలైన కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్న ఆమె చిక్కిపోయినట్టు కనిపిస్తున్నారు. అనారోగ్యం.. సరైన తిండి లేకపోవడంతో కవిత భారీగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే తన కుటుంబం కనిపించగానే కవిత కన్నీటి పర్యంతమయ్యారు.
K Kavitha Sensational Comments After Release From Tihar Jail: జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్త, కొడుకు, అన్నను పట్టుకుని ఏడ్చేశారు.
KT Rama Rao Fire On Bandi Sanjay Kumar Amid Kavitha Bail Petition: తెలంగాణలో కవిత బెయిల్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. బెయిల్ మంజూరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
KT Rama Rao: అరెస్టయి కొన్ని నెలలయినా ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటాన్ని తీవ్రం చేసింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.