5 Side Effects Brown Rice: బ్రౌన్ రైసు ప్రతిరోజు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల నేను ఆరోగ్యకరం బరువు తగ్గుతామని అనుకుంటారు అయితే కొన్ని నివేదికల ప్రకారం బ్రౌన్ రైస్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు అధికంగా తగ్గిపోతారు.
Weight Loss Tips: మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే వారంతా బరువును తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, బరువు తగ్గాలంటే ఆహారంలో రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ యూజ్ చేస్తే.. కొద్దిరోజుల్లోనే వెయిట్ లాస్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.