Man Cheated 50 Girls On The Name Of Matrimony: అతడికి బట్టతల.. ఇంతేసి పొట్ట.. అయినా కూడా విగ్గు ధరించి.. అందంగా ఫొటోలను దిగి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసి అమ్మాయిలను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్టయ్యాడు.
Groom Run Away: పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా మొదటి భార్య కన్పిస్తే ఎలా ఉంటుంది. రెండో పెళ్లి దొంగ పెళ్లైతే అంతకుమించి షాక్ ఉండదు. అదే జరిగింది. అచ్చం సినిమాలో జరిగినట్టే..ఏం జరిగింది
Groom And Bride Trending Video: వధువు అందంగా రెడీ కావడం చూసిన వరుడు షాక్ అయ్యాడు. ఆమె అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంత అందంగా ముస్తాబయ్యావేంటి అన్నట్లుగా అతను ఇచ్చిన ఎక్స్‌ప్రెషెన్స్ అదిరిపోయాయి.
Bride groom pant torn in wedding : కరెక్ట్‌గా పెళ్లికొడుకు గుర్రం ఎక్కే ముందే ప్యాంట్ చిరిగింది (pant chirigindhi). మరి ఆ క్షణంలో అతడు ఏం చేశాడు.. ఎలా రియాక్ట్ అయ్యాడో ఈ వీడియోలో ఉంది.
wedding video viral bride groom dance in the mandapam :
పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. పెళ్లి మండపం నుంచి సైడ్ కొచ్చి మ్యూజిక్కు తగ్గట్లుగా స్టెప్స్ ఇరగదీశాడు పెళ్లికొడుకు. అతని వెంటే పంతులు, వధువు కూడా స్టెప్స్ వేశారు. మస్త్ ఫన్నీగా, ఎంటర్టైన్మెంట్గా ఉన్న ఈ వీడియోను చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.