Brahmamudi Today December 8 Episode: అనామిక దగ్గర ఉన్న కిరీటం ఇనుపది అని సెక్యూరిటీ చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. హే.. ఏంటి నువ్వనేది ఇది నఖిలీదా? అని కంగారుపడుతుంది. అప్పుడే సెక్యూరిటీ నుంచి ఫోన్ లాక్కొంటుంది కావ్య. ఏంటి అనామిక ఇందాక ఫోన్లో ఏదో అన్నావ్ అనగానే షాక్‌గు గురవుతుంది అనామిక.
Brahmamudi Today January 7 Episode: కావ్యతో రాజ్ సరసం.. కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ ఊపిరి ఆడకుండా చేస్తున్నారు అంటుంది కావ్య. ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే జీవితాంతం నా చేయివదలకూడదు అంటుంది. రాజ్ ఆలోచిస్తాడు. ఏ.. మధ్యలోనే వదిలేస్తారా? అంటుంది కావ్య. ముందు పీపీటీ పూర్తి చేయాలి అని లేచి హడావుడిగా వెళ్లిపోతాడు రాజ్.
Brahmamudi Today January 6 Episode: ఇక ఇందిరాదేవి మా బావకు అలా అయినప్పటి నుంచి ఇల్లు ఇల్లులాలేదు అని బాధపడుతుంది. కావ్యరాజ్‌లు కూడా వినేలా లేరు అంటుంది. మరోవైపు ఆఫీస్‌లో రాజ్ కావ్యలు డిజైన్స్ ఒక్కోటి చూస్తూ ఉంటారు.
Brahmamudi Today January 4 Episode: కావ్యరజ్లు ఇంటి వస్తారు. ఇక ఒక్కసారిగా విరుచుకుపడతారు ధాన్య,రుద్రాణీలు. నువ్వు మహరాణీలా తిరిగితే మాకు కార్ల సంగతి ఏంటి అంటారు. ఎవరిని అడగాలి? మా ఆయన నా పక్కనే ఉన్నారు. ఆయనకు తెలిసే చేశాను అంటుంది కావ్య.
Brahmamudi Today December 3 Episode: ఇక కిడ్నాపర్స్ అంటూ కావ్యరాజ్‌లు సావిత్రిని భయపెట్టిస్తారు. దీంతో కాళ్లు పట్టుకుంటా కారు ఆపండి అంటూ వేడుకుంటాడు. ఆపకపోతే కారులోనుంచి దూకేస్తా అని బెదిరిస్తాడు. ఎట్టకేలకు కారు దిగి దూరంగా పారిపోతాడు. నంద లొకేషన్‌కు కావ్యరాజ్‌లు బయలుదురతారు.
Brahmamudi Today January 2nd Episode: ఇక రాజ్‌ను లిఫ్ట్ అడిగిన వ్యక్తి నస పెడుతూ ఉంటాడు. మీపేరు ఏంటి, డ్రైవర్ పేరేంటి అని చిరాకు పెడతాడు. నా దరిద్రమైన జాతకంలో ఇంత అదృష్టం ఉందా? కావ్య మేడం నవ్వగానే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హోమ్ లోన్ వచ్చింది అంటాడు సావిత్రి. దీంతో రాజ్‌కు కోపం వస్తుంది. ఆ వ్యక్తి వెళ్లి కావ్య పక్కన కూర్చుంటాడు.రాజ్ కోపం పడతాడు.
Brahmamudi Today January 1st Episode: కావ్య కాబట్టి సంస్కారం ఉంది ఆ డ్రైవర్‌కు ఏమైంది మీరు అన్నది చెప్పరు కదా.. మర్యాద మనమిస్తేనే మనకు మర్యాద దక్కుతుంది అది గుర్తుపెట్టుకోండి అంటుంది అపర్ణ. హా.. నీ కొడలు మాత్రం టింగు రంగా అనుకుండా తిరుగుతుంది చేసేవన్ని చేస్తుంది అంటుంది రుద్రాణీ.
Brahmamudi Serial: తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా టైం పాస్ అయ్యేందుకు చూసేది సీరియల్స్ నే. ఇప్పటికే ఒకొక్క ఛానెల్లో పదుల సంఖ్యలో సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. సినిమాలకు మించి సీరియల్స్ చూస్తుంటారు. అంతేకాదు ఆ సీరియల్స్ లో నటించే వారికి కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు.
Brahmamudi Today December 31 Episode: శాంతతో రుద్రాణీ కాఫీ గురించి గొడవపడుతుంది. ప్రతి దానికి అడుక్కునే గోల ఏంది నాకు.. ఇది ఇల్లా? జైలా? అడుగుతీసి అడుగు వేస్తే కావ్యను అడగాలా? అంటుంది. నా చావు నేను చస్తా.. నువ్వు ముందు కాఫీ తెచ్చి చావు అని శాంతపై అరుస్తుంది. చివరికి పనోళ్లకు కూడా లోకువయ్యా.. ఇక్కడ ఉండే కంటే ఎవరో ఒకర్ని మర్డర్ చేసి జైలుకు వెళ్లడం బెట్టర్ అంటుంది.
Brahmamudi Today December 30 Episode: కంపెనీ దివాళా తీసిన సంగతి రుద్రాణీ పసిగట్టేస్తుంది. ధాన్యలక్ష్మితో తనకు వచ్చిన అనుమానాలు పంచుకుంటుంది. రూ.5 లక్షలు కూడా తేలేని పరిస్థితిలో ఉన్నారు, కచ్చితంగా ఏదో జరిగింది అంటుంది.
Brahmamudi Today December 28 Episode: కావ్య రూల్స్ వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుగున్నారు అన్నయ్య అని ప్రకాశం సుభాష్‌తో చెబుతాడు. ఏరా.. నువ్వు నా కోడలిపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అంటాడు సుభాష్. ఛీఛీ కొన్ని విషయాలు చూసి చూడకుండా వదిలేస్తే మంచిది కదా.. అని అంటున్నా అంటాడు ప్రకాశం. అప్పుడే సుభాష్‌కు ఆసుపత్రి బిల్ చెక్ క్లియర్ కాలేదని కాల్ వస్తుంది.
Brahmamudi Today December 27 Episode: ఇక కావ్య నా ఇష్టం నా రాజ్యం అన్నట్లు అందరికీ హుకూం జారీ చేస్తుంది. దీనికి రాజ్ కూడా సపోర్ట్ చేస్తాడు. నాభార్య ఏం చేసినా ఈ ఇంటికోసమే చేస్తుంది. ఎక్కువ మాట్లాడితే మీ అందరినీ ఉద్యోగం చేసుకుని బతకమంటుంది. రా.. కళావతి అని ఇద్దరూ వెళ్లిపోతారు..
Brahmamudi Today December 26th Episode: హలో ఆంటీ.. అంటూ స్వప్న నగలు వేసుకుని వస్తుంది. మరోవైపు ధాన్యలక్ష్మి, రుద్రాణీలు ఆకలి మంటతో ఉడికిపోతుంటారు. నాలో ఒక కొత్త చేంజ్ వచ్చింది అదేంటో చెప్పండి అంటుంది స్వప్న. ఇంతకీ నా మేడలో మెరిసిపోతుంది ఎలా ఉందో చెప్పనే లేదు అంటుంది స్వప్న.
Brahmamudi Today December 24th Episode: నేటి ఎపిసోడ్లో కావ్య ఆర్డర్స్ నచ్చక చిర్రెత్తుకు వస్తుంది ధాన్యలక్ష్మి,రుద్రాణీలకు.. మా ఆయన ఆస్తి మొత్తం ఆయన మనవరాలి పేరుపై రాశాడు. కాబట్టి మీకేం కావాలన్నా కావ్యను అడగండి. నేను కూడా కావ్యను అడుగుతా అంటుంది ఇందిరాదేవి. ఎవ్వరు ఏం అడిగినా బిల్ ఇవ్వాల్సిందేనంటుంది అపర్ణ.
Brahmamudi Today December 23 Episode: సోమవారం ఎపిసోడ్లో ఆఫీస్‌లో బ్యాంక్ అధికారులు కావ్య ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టడానికి ఒప్పుకుంటారు. ఆరోజే రూ.20 కోట్లు పే చేస్తామని ఒప్పిస్తుంది. డాక్యుమెంట్లు తయారు చేసి ఇన్ఫామ్ చేస్తాం. వచ్చి డబ్బులు కట్టండి అని వెళ్లిపోతారు బ్యాంకు అధికారులు.
Brahmamudi Today December 21 Episode: నేటి ఎపిసోడ్లో రాజ్ కావ్య రూ.100 కోట్లు షూరిటీ విషయం చెప్పేస్తాడు. కావ్యను దగ్గరకు తీసుకుని చేతులు పట్టుకుంటాడు. కళ్లలోకి దీనంగా చూస్తూ ఈ విషయం మన మధ్యలో ఉండాలి. ఎవరికీ చెప్పకూడదు అంటాడు.
Brahmamudi Today December 20th Episode: ఇక అప్పు కవితో బాగోగులు మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయి అని అడుగుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాటిని చూసుకుని వస్తా అంటాడు. అక్కడ నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను కూడా ఇక్కడ అంత కష్టపడుతున్న అంటాడు. నేను లేను కదా అని ఇంకెవరినైనా ట్రై చేస్తున్నావా? నిజం చెప్పు అంటుంది. సర్లే నాకు అంత ధైర్యం లేదు నేను మళ్లీ ఫోన్ చేస్తా అని పెట్టేస్తాడు. అప్పుకూ ఏదో డౌట్ కొడుతుంది.
Brahmamudi Today December 19th Episode: చచ్చినా ఈ ఇల్లు ఖాళీ చేయమని బ్యాంకు అధికారులతో వారిస్తుంది రుద్రాణీ. తెలివిలేక ఏదో మాతాత రాసిస్తే మాకేం సంబంధం, ఆయనకు మతి స్థిమితం లేదు అంటాడు రాహుల్. తల వంచేదే లేదు, తల దించేదే లేదు అంటుంది ధాన్యం. మీ తాత మాటకు కట్టుబడి ఉంటే అడుక్కుతినాలి. మా వాట మేం దక్కించుకోవడానికి కోర్టుకు వెళ్తాం అంటారు రుద్రాణీ, ధాన్యలక్ష్మిలు..
Brahmamudi Today December 18th Episode: ఈరోజు ఎపిసోడ్లో అపర్ణతో కావ్య ఇంటి బాధ్యతలు వద్దూ అని చెబుతుంది. ఇనుపెట్టే ఖాళీ చేస్తున్నారు. నాకొద్దు అత్తయ్య ఈ భారం అని దండం పెడుతుంది. చేయి కాల్చుకోకుండా వంట చేయడమే నేర్చుకోవాలి. ఈ మాత్రానికి బెదిరిపోతే ఎలా? అలవాటు అవుతుంది అంటుంది అపర్ణ....
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.