Blood Clot Risks: శరీర భాగాల్లో బ్లడ్ క్లాత్ అవ్వకుండా ఉండాలంటే కాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను కూడా ప్రతిరోజు పాటించాల్సి ఉంటుంది.
Blood Clot Signs & Symptoms: చాలామందిలో ఈ క్రింది లక్షణాలున్న వారే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే రక్తం గడ్డ కట్టడం చాలామందిలో ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.
Causes of Fatigue: కొన్నిసార్లు ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల అలసట అనిపిస్తుంది. కానీ అది ప్రతిరోజూ జరిగితే మీరు నీరసంగా అనిపించడం ప్రారంభిస్తే, దానిని విస్మరించవద్దు. విపరీతమైన అలసట కొన్నిసార్లు కొన్ని తీవ్రమైన వ్యాధి కారణంగా కూడా ఉంటుంది.
Prolonged sitting increases Blood Clot Risk: నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ ముందు కూర్చొనేవారు లేదా కూర్చొని పనిచేసేవారిలో బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
AstraZeneca COVID-19 Vaccine Blood Clots: నేటికి కొందరిలో భయాలు పోలేదు. ఈ క్రమంలో తాజాగా యూకేలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరికి రక్తం గడ్డ కట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.