Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉందా...? పార్టీ విషయలో నేతల తీరుపై బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారా..? నేతలకు పార్టీ కన్నా సొంత రాజకీయాలే ముఖ్యం అయిపోయాయా అన్న భావనలో హైకమాండ్ ఉందా..? ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు..? బీజేపీ పెద్దలు ఆ నేతలపై పెట్టుకున్న కొండంత ఆశలు ఎందుకు ఆవిరి అయ్యాయి..? అసలు తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు...?
AP Elections 2024: ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏ పార్టీ ఎన్ని సీట్లతో పోటీ చేసే అవకాశముందో పరిశీలిద్దాం.
BJP Changes: తెలంగాణ బీజేపీలో మార్పులు తధ్యమనే తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ విషయంపై హైప్ నెలకొన్నా అధిష్టానం మాత్రం పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.
Ponguleti Srinivas Reddy's Delhi Visit: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో కొత్తేం ఉంది అని అనుకోకండి. ఎప్పుడూ వ్యాపార పనులపై వెళ్లడం వేరు.. ఈసారి తన రాజకీయ పనులపై వెళ్లడం వేరు అంటున్నాయి పొంగులేటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయవర్గాలు.
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై బీజేపీ అగ్ర నాయకత్వం ఆనందంగా ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడినా..పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు కన్పిస్తోంది. బీజేపీతో పాటు ఇతర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.
AP BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజకీయ కుట్ర వెలుగుచూస్తోంది. బీజేపీలో టీడీపీ కోవర్టులున్నారా..అదెలా సాధ్యం. కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఈ విషయంపై కేంద్ర నాయకత్వం ఇప్పుడు కన్నెర్ర జేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.