Union Ministry of Home Affairs: బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తోంది కేంద్ర హోంమంత్రిత్వశాఖ. జనన నమోదు ప్రక్రియలో ఇప్పటి వరకు కుటుంబం యొక్క మతం కోసం కాలమ్ ఉండేది. అయితే ఇప్పుడు దానికి మరో కాలమ్ జోడించబడింది.
అక్టోబరు 1 నుండి బర్త్ సర్టిఫికేట్ లో మార్పులు చేయనున్నారు. ఇక ఆధార్ కార్డుకు ఎంత ప్రాధాన్యం ఉందో.. అంతే ప్రాధాన్యత బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం అక్టోబరు 1 నుంచి అమలులోకి సమాచారం.
Birth Certificate Rules And Regulations: ఇక నుంచి అన్ని బర్త్ సర్టిఫికెట్ మరింత కీలకం కానుంది. ఆధార్ కార్డు, స్కూల్లో అడ్మిషన్లకు, డ్రైవింగ్ లైసెన్స్‌కు బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌కు ఉపయోగించనున్నారు. కొత్త రూల్స్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
Bala Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు సౌలభ్యాల్ని ప్రకటిస్తోంది యూఐడీఏఐ. ఇప్పుడు పుట్టిన పిల్లల కోసం బాల ఆధార్ కార్డు ప్రవేశపెడుతోంది. అది కూడా బర్త్ సర్టిఫికేట్ లేకుండానే. ఎలాగో తెలుసా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.