These 5 Cities Dying Is Ban And Its Illegal: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో చచ్చిపోవాలన్నా కష్టం. అక్కడ చనిపోవడం కూడా నేరం. చచ్చే హక్కు అక్కడి ప్రజలకు లేదు. మరణంపై నిషేధం విధించిన కొన్ని నగరాలు ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్ని నగరాలు మృతిపై నిషేధం విధించాయి. అవేంటో.. ఎందుకో తెలుసుకోండి.
Rajastan old age couple: రాజస్థాన్లో 54 ఏళ్ల క్రితం పెళ్లయిన ఓ జంట తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతానం లేకపోవడంతో ఎంతో మంది వైద్యులను సంప్రదించిన ఈ వృద్ధ దంపతులు.. ఐవీఎఫ్ పద్ధతిలో ఎట్టకేలకు ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
'I should never have been born': Woman with spina bifida sues doctor: బ్రిటన్కు చెందిన ఈవీ టూంబెస్కు (Evie Toombes) పుట్టగానే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి వల్ల ఆ యువతి వెన్నుముక పని చేయడం లేదు. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆమె వెన్నుముక (spinal cord) వృద్ధి చెందలేదు.
Online Baby: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. ఏదీ కావాలన్నా అందరూ ఆన్ లైన్ వైపు చూస్తున్నారు. ఎంతలా అంటే..వీర్యం కూడా ఆన్ లైన్ లో దొరికేంతలా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.