Pavi Poovappa BreakUp Over Dog: నటీనటులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఒక చిన్న కారణంగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పెంచుకుంటున్న కుక్క పిల్ల కారణంగా ఓ నటి భర్తతో విడాకులు తీసుకున్న సంఘటన వైరల్‌గా మారింది. ఆమె ఎవరు? ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.
Bigg Boss Show Latest Updates: తెలుగు, కన్నడలో సీరియల్స్‌లో పలు పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు శిశిర్ శాస్త్రి. ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇది తెలుగు బిగ్‌బాస్ కాదండోయ్. కన్నడ బిగ్‌బాస్ షో. ప్రస్తుతం తెలుగులో కూడా బిగ్‌బాస్ షో రన్ అవుతుండగా.. ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీలు అంటూ 8 మంది పాత కంటెస్టెంట్స్‌ను మళ్లీ హౌస్‌లోకి తీసుకువస్తున్నారు.
Heroine Prema in Bigg Boss: బిగ్ బాస్ రియాల్టీ షో యావత్ దేశవ్యాప్తంగా ఉన్న పలు భాషలలో ప్రసారమవుతూ బుల్లితెర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కన్నడలో 11వ సీజన్ ప్రారంభం కానుంది. అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ ప్రేమ అడుగుపెట్టబోతుందని.. సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.