Bigg Boss 4 Telugu wild card entry: బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో ఆదివారం రోజు మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినేట్ ( Director Surya Kiran eliminated ) అయ్యాడు. సూర్య కిరణ్ ఎగ్జిట్ అయిన తరువాత బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ( Bigg Boss 4 Telugu host Nagarjuna ) ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు.
Bigg boss first weekend episodes: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఫస్ట్ వీకెండ్ రానే వచ్చేసింది. హోస్ట్ కింగ్ నాగార్జున ఈ వారంలో జరిగిన విషయాలపై సరదాగా చర్చించేందుకు రెడీ అయి వచ్చేశారు. అరియానా అలా చేయడం చూసి నాగార్జునతో సహ అందరూ షాక్‌కి గురయ్యారు. అరియానా చేసిన పనికి అందరికంటే ఎక్కువ షాక్ అవడం అభిజీత్ వంతయ్యింది.
Who is Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో కట్టప్ప ఎవరో ఇవాళ తేల్చేద్దాం అంటూ కింగ్ నాగార్జున బిగ్ బాస్ వీకెండ్ ఎంటెర్టైంమెంట్ని డబుల్ చేయబోతున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో కట్టప్ప ఎవరు, పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేదెవరు అని హౌజ్‌మేట్స్ అందరు ఒకరి మీద ఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు.
తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 4 ( Bigg Boss Telugu 4 ) కరోనా భయాలను పక్కన పెట్టి ప్రేక్షకులను అలరించడానికి 16 మంది కంటెస్టెంట్స్‌తో ( Bigg boss 4 Telugu contestants ) ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ హౌజ్‌లోకి యువ సెలెబ్రిటీలనే కాకుండా మై విలేజ్ షోతో ( My village show ) పాపులరైన గంగవ్వను ( Gangavva ) కూడా ఆహ్వానించింది.
Bigg Boss Telugu 4 Promo | బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అన ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. నేటి సాయంత్రం 6 గంటలకు లేటెస్ట్ సీజన్ ప్రారంభం (Bigg Boss Telugu 4 Begins Today) కానుంది.
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షో ( Bigg Boss 4 Telugu ) ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉందనగా సింగర్ సునీత తాను ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్ ప్రారంభం కాబోతోంది.
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ గేమ్ షో Bigg Boss Telugu season 4 సెప్టెంబర్ 6, ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్లో ప్రసారం కాబోతుంది అనే విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి భయాల మధ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికి అంతా సిద్దం అయింది.
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ( Bigg Boss Telugu 4 ). బిగ్ బాస్ తెలుగు సీజన్ 3ని విజయవంతంగా నిర్వహించిన హీరో Akkineni Nagarjuna తిరిగి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్‌గా రానున్నారు.
బిగ్ బాస్ 4వ సీజన్ ( Bigg Boss 4) ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు లేకపోవడంతో ఈసారి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో ఏ రోజుకు ఆ రోజు కొన్ని కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి.
బిగ్ బాస్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలోనే 4వ సీజన్ ( Bigg Boss 4)లో అడుగుపెట్టబోతోంది. 15 మంది కంటెస్టెంట్స్‌తో 105 రోజుల పాటు జరిగే ఈ రియాలిటీ షోకు అక్కినేని నాగార్జున ( Nagarjuna akkineni ) హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.