Bigg Boss Telugu 4 Promo: ‘మాస్క్ ముఖానికి అవసరం.. ఎంటర్‌టైన్మెంట్‌కు కాదు’

Bigg Boss Telugu 4 Promo | బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అన ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. నేటి సాయంత్రం 6 గంటలకు లేటెస్ట్ సీజన్ ప్రారంభం (Bigg Boss Telugu 4 Begins Today) కానుంది.

Last Updated : Sep 6, 2020, 09:45 AM IST
Bigg Boss Telugu 4 Promo: ‘మాస్క్ ముఖానికి అవసరం.. ఎంటర్‌టైన్మెంట్‌కు కాదు’

Bigg Boss Telugu 4 Timings | క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ 2020 వినోదం కోసం మరికొన్ని వేచిచూడాల్సి ఉండగా.. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అన ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. నేటి సాయంత్రం 6 గంటలకు లేటెస్ట్ సీజన్ ప్రారంభం (Bigg Boss Telugu 4 Begins Today) కానుంది. ఈ మేరకు బిగ్ బాస్ 4 ప్రోమో (Bigg Boss Telugu 4 Promo) రిలీజ్ చేశారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!

బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా చేసిన కింగ్ నాగార్జున ఈ సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. కరోనా సమయంలో మాస్క్ ముఖానికి అవసరం.. ఎంటర్‌టైన్మెంట్‌కు కాదంటూ టైమింగ్ డైలాగ్ ప్రోమోతో మన ముందుకొచ్చారు కింగ్ నాగార్జున. Chariot Fire Accident: అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం

గత సీజన్ల తరహాలోనే బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ మా, హాట్ స్టార్‌లలో ప్రసారం కానుంది. శనివారం, ఆదివారం రాత్రి 9 గంటల నుంచి బిగ్ బాస్ 4 ప్రసారం కానుండగా.. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారం అవుతుంది. నేడు ప్రారంభ వేడుక ఈవెంట్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనాతో ఇళ్లకే పరిమితమైన వారికి బిగ్ బాస్ 4 కాస్త టైంపాస్ అవుతూ, మరికాస్త ఎంటర్‌టైన్మెంట్ అందించనుంది.  Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు 

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News