Balagam Mogiliah Dead: తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు.. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన మరణించారు.
Balagam Actor death: చిన్న సినిమాగా వచ్చిన బలగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేసిన నర్సింగం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశాడు దర్శకుడు వేణు.
Balagam Movie Team: కీసరగుట్టను బలగం మూవీ టీమ్ సందర్శించుకుంది. శ్రీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసింది. బలగం విజయానికి కృతజ్ఞతలు చెల్లించుకుంది.
Chiranjeevi Fecilitates Balagam Team: బలగం సినిమా తెలంగాణ ప్రాంత వాసులందరికీ కనెక్ట్ అవ్వడంతో పాటు ఆంధ్ర ప్రాంత ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా యూనిట్ ని పిలిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి వారందరినీ సన్మానించారు.
Balagam Movie Team in Suma Adda Show: సుమ అడ్డా షోలో బలగం మూవీ టీమ్ సందడి చేసింది. యాంకర్ సుమతో కలిసి డైరెక్టర్ వేణు, ప్రియదర్శిని, కావ్యా కళ్యాణ్ రామ్, కమెడియన్ రచ్చ రవి నవ్వులు పూయించారు. ఈ షోకు సంబంధించి ప్రోమో వచ్చేసింది.
Balagam Movie Review కమెడియన్ వేణు దర్శకుడిగా మారాడు. బలగం అనే మూవీని తీశాడు. ఈ సినిమాకు దిల్ రాజు వెన్నుమొకల నిలిచాడు. దీంతో ఈ సినిమా మీద అందరికీ ఓ నమ్మకం ఏర్పడింది. మల్లేశం తరువాత మళ్లీ ఆ రేంజ్లో ప్రియదర్శి నటించినట్టుగా కనిపించింది.
Dil Raju Shocking Comments on Media: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమాను నిర్మించిన దిల్ రాజు తాజాగా ఒక ఈవెంట్లో మీడియా మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.