KT Rama Rao: అరెస్టయి కొన్ని నెలలయినా ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటాన్ని తీవ్రం చేసింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు.
K Kavitha Bail: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. విచారణ జరిపిన ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు బెయిల్‌కు నిరాకరించింది. కవితకు బెయిల్ ఇవ్వరాదని నిర్ణయించింది.
Teenmaar Mallanna : మల్కాజ్ గిరి కోర్టులో తీన్మార్ మల్లన్న బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిగింది. దీనిపై తుది తీర్పును ఈ నెల 17న ఇస్తామని కోర్టు ప్రకటించింది. పూర్తి వివరాలను తీన్మార్ మల్లన్న తరపున న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
Bail petition filed on arrest of Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నను రిమాండుకు తరలించిన అనంతరం ఆయన భార్య మమత, గవర్నర్ తమిళి సైను కలిశారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వివాదంగా మారిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Nampally court dismisses bail petition filed by accused in pudding and mink pub drugs case Abhishek, the pub owner, and Anil, the manager, were arrested in the c
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.