Garuda Puranam Saying These Bad Habits: హిందూ గ్రంథాల్లో గరుడ పురాణం చాలా ముఖ్యమైంది. ఈ గ్రంథం జీవితానికి సంబంధించిన కొన్ని సూచనలు, హెచ్చరికలు చేస్తోంది. కొన్ని చెడు అలవాట్లు అస్సలు ఉండవద్దని సూచిస్తోంది. ఈ లక్షణాలు ఉంటే జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు.
Cancer Risk: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ భయపెడుతూనే ఉంది. కేన్సర్ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ప్రతి యేటా లక్షలాది మంది కేన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. అయితే మీ జీవనశైలి కూడా కేన్సర మహమ్మారికి కారణమని మీకు తెలుసా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
What Habits Cause Brain Damage: మెదడుపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాలంటే కచ్చితంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. నిద్రలేమి, ధూమపానం, మద్యపానం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వంటి అలవాట్లు మెదడుపై ప్రభావం చూపిస్తాయి.
Earbuds Usage: ఆధునిక జీవనశైలి పోకడలు, అలవాట్లు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటుంది. ఆహారపు అలవాట్లు కావచ్చు, ఇతర అలవాట్లు కావచ్చు. కొన్ని రకాల అలవాట్లు కచ్చితంగా అనారోగ్యానికి కారణమౌతుంటాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Health Tips in Telugu: మీరు వర్క్ ప్రెజర్, ఫ్యామిలీ టెన్షన్స్‌తో ఒత్తిడికి గురవుతున్నారా..? ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా..? ముందుగా మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించండి. వాటిని అధికమిస్తే.. మీ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి.
Kidney Health Tips: శరీరంలోని వివిధ అంగాల్లో అతి ముఖ్యమైంది కిడ్నీలు. గుండె తరువాత అత్యంత కీలక పాత్ర కిడ్నీలదే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఏ విధమైన రోగం దరిచేరదు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Skin Care Tips: చర్మ సంరక్షణ, సౌందర్యం చాలా అవసరం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యం. రోజువారీ జీవనశైలిలో కొన్ని అలవాట్ల కారణంగా చర్మానికి హాని కలుగుతుంటుంది. ముఖ వర్ఛస్సుపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలనేది తెలుసుకుందాం..
Nail Biting: చాలామందికి గోర్లు కొరికే అలవాటుంటుంది. ఈ అలవాటు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. గోర్లు కొరకడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి..పలు సమస్యలకు కారణమౌతుంది.
Kidney Care Tips: శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది కిడ్నీ. కిడ్నీ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. రక్తాన్ని ఫిల్టర్ చేయడం కిడ్నీ ప్రధాన విధి. తద్వారా విష పదార్ధాల్ని బయటకు పంపించేస్తుంది.
Astro Tips: హిందూమతం ప్రకారం కొన్ని పద్దతులు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయాలు. కొంతమంది వీటిని మూఢ నమ్మకాలని చెప్పినా..జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది.
Mens Health Care Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో మగవారి ఆరోగ్యంపై సందేహాలు తలెత్తుతున్నాయి. వివిధ కారణాలతో స్పెర్మ్‌కౌంట్‌పై దుష్ప్రభావం పడుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సూచనలు కచ్చితంగా అవలంభించాలంటున్నారు వైద్య నిపుణులు.
Lakshmidevi Blessings: హిందూమతంలో లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి, సంపదకు, ఆరోగ్యానికి దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి కటాక్షముంటే..ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని ప్రతీతి. మరి లక్ష్మీదేవి కటాక్షం సదా ఉండేందుకు ఏం చేయాలో చూద్దాం..
Lakshmi Devi Remedies: ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. లేకపోతే దివాళా తప్పదు. అంతేకాదు..కొన్ని పద్ధతులు మార్చుకోకపోతే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ దరి చేరదు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.