ATM Cash Withdraw Rules: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం డబ్బు లావాదేవీలు ఆన్లైన్ చెల్లింపులు చేపడుతున్నారు. చిన్న బడ్డికొట్టు నుంచి అతి పెద్ద మాల్స్ కూడా ఆన్లైన్ పేమెంట్స్‌ను వినియోగిస్తున్నారు. దీందో డబ్బు వాడకం కూడా తగ్గిపోయింది. అయితే, అప్పుడప్పుడు డబ్బు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తాం. ఆధార్ కార్డుతో ఎటీఎంతో పనిలేకుండా డబ్బు ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసా?
ATM Card Benefits: బ్యాంకులకు సంబంధించి, కలిగే ప్రయాజనాల గురించి చాలా మంది ఖాతాదారులకు తెలియని అంశాలుంటాయి. బ్యాంకుల ద్వారా కలిగే కొన్ని రకాల ప్రయోజనాల గురించి అవగాహన ఉండదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ATM With Draw Rules: ఏటీఎం నగదు విత్‌డ్రాయల్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అందుకే ఏటీఎం విత్‌డ్రాయల్స్ నిబంధనలు తెలుసుకుంటే మంచిది. లేకపోతే జేబు గుల్లవడం ఖాయం.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అందించే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో (Debit cards or credit cards) ఉచితంగా.. అంటే కాంప్లిమెంటరీ ఆఫర్స్ కింద ప్రమాదాల్లో మరణించినప్పుడు జీవిత బీమా లేదా ప్రమాదాల సమయంలో శాశ్వత అంగవైకల్యం బారినపడినప్పుడు ఆ ఖర్చులు భరించేందుకు వీలుగా ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ కూడా అందిస్తుంటాయి.
Aadhaar card new form like ATM card in wallet Apply this way : ఇప్పటి వరకు ప్రింట్ వెర్షన్లో పేపర్ ఆధార్ కార్డు మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దాన్నే మనలో కొందరు చిన్న సైజ్‌లో చేసుకుని ఉపయోగిస్తుంటాం.
చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోంచి తరచుగా నగదు మాయం ( Money withdrawn from dead man's account ) అవుతుండటంపై అయోమయానికి గురైన కుటుంబసభ్యులు ఈ మిస్టరీని ఛేదించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.