ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో వచ్చాక అన్నీఅద్భుతాలే జరుగుతున్నాయి. భవిష్యత్ అంచనాలు కూడా ఏఐతో చేస్తున్నారు. ఈ క్రమంలో వందేళ్ల తరువాత దేశ రాజధాని ఢిల్లీ ఎలా ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు చూస్తే మతి పోవడం ఖాయం
Bengaluru Bomb Blast Case: బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు బ్లాస్ట్ ఘటనలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీసీటీవీ పుటేజ్ కీలకంగా మారిన నేపధ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నిందితుడిని గుర్తించే ప్రక్రియ నడుస్తోంది. నిందితుడిని గుర్తించామని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారు.
Keeda Kola AI Voice: కొత్త సాంకేతిక పరిజ్ఞానం చిత్రబృందానికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీని దెబ్బకు క్షమాపణ చెప్పడంతోపాటు రూ.కోటి జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇటీవల విడుదలైన కీడా కోలా చిత్రబృందానికి ఎదురైంది.
TiE Delhi-NCR's 12th Edition Events: న్యూఢిల్లీ: స్టార్టప్ కంపెనీలను స్థాపించే ఔత్సాహికులను, అలాగే వారితో చేతులు కలిపి పెట్టుబడి సహాయంతో చేయుతను అందించే పెట్టుబడిదారులకు మధ్య వారధిగా నిలిచిన ది ఇండస్ ఎంటర్ ప్రెన్యూవర్స్ కి చెందిన ఢిల్లీ విభాగం, TiE Delhi-NCR ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Man Asks Chatgpt To Write Apology Letter For Wife: తన భార్యకు క్షమాపణలు చెబుతూ.. లెటర్ రాసివ్వాలని ఓ వ్యక్తి చాట్ జీపీటీని అడిగాడు. లెటర్ రాసేందుకు మొదట చాట్ జీపీటీ కూడా ఒప్పుకోలేదు. ఆ తరువాత స్వీట్హార్ట్ అంటూ ఓ లెటర్‌ను పంపించింది. అందులో ఏం రాసిందంటే..?
Google AI: రోబో సినిమాలో చిట్టి కంటితోనే స్కాన్ చేస్తుంటాడు. కంటి స్కాన్ ఆధారంగా కడుపులో అడ్జం తిరిగిన బిడ్డను జయప్రదంగా బయటకు తీసుకొస్తాడు. అయితే ఇది సినిమా. నిజ జీవితంలో స్కానింగ్ అంటే పెద్ద పెద్ద మెషీన్లు ఉండాల్సిందే.
Hyderabad IIIT: హైదరాబాద్ త్రిబుల్ ఐటీ సరికొత్త ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. మంత్రి కేటీఆర్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Whatsapp Ban Accounts: నిబంధనల ఉల్లంఘన కారణంగా ఫిబ్రవరి నెలలో దాదాపు 14.26 లక్షల భారతీయ ఖాతాలను బ్యాన్ చేసినట్లు ప్రముఖ మెసేంజర్ సంస్థ వాట్సాప్ తెలిపింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు తమ సంస్థకు 335 ఫిర్యాదులు అందినట్లు ఓ నివేదికలో ప్రకటించింది.
India New Strategy: సరిహద్దుల్లో చైనా కవ్వింపు కొనసాగుతోంది. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో చప్పుడు లేకుండా బలగాలు మోహరించడం. రోడ్లు వంతెనల నిర్మాణం ఇండియాకు ఇబ్బందిగా మారింది. ఈ నేపధ్యయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇండియా కీలక మార్పులు చేయనుంది. అవేంటో తెలుసుకుందాం.
IIT Roorkee: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ విద్యను అందించే దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థ. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులతో విద్యార్ధుల్ని తీర్దిదిద్దుతోంది. ఐఐటీ రూర్కి ఇప్పుడు కొత్తగా 7 కోర్సుల్ని ప్రారంభించింది.
నిత్య జీవితంలో మనకు కావల్సినవి ఎన్నోసెకన్లలో మనకు చూపించే గూగుల్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. మీరు మర్చిపోయిన ఇష్టమైన పాటను కూడా మీ ముందుకు తెచ్చిపెడుతుంది. అదెలా సాధ్యమంటారా..అవును మరి.
ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేథస్సు ఇకపై కేవలం మానవరహిత కార్లకే పరిమితం కాకుండా.. త్వరలోనే ఆస్పత్రుల్లో రోగులు ఎప్పుడు చనిపోనున్నారో కూడా అంచనా వేయనుందట! బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గూగుల్ ఉపయోగిస్తున్న ఓ సరికొత్త రకమైన అల్గారిథం ఆస్పత్రుల్లో రోగులను కబలించే మృత్యువును సైతం అంచనా వేయనుందని తెలుస్తోంది. చివరి స్టేజ్‌లో ఛాతి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ కేసును ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఆమె ఆస్పత్రిలో చేరి, అక్కడ చికిత్స పొందినంత కాలంలో ఆమె చనిపోయే అవకాశాలు 9.3% ఉన్నట్టుగా ఆస్పత్రి వర్గాలు అంచనా వేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.