Ap Government: ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త వేదిక కల్పిస్తోంది. సమస్యల పరిష్కారం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Voter Pulse: ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అధికార పార్టీపై కొద్దిగా వ్యతిరేకత, ప్రతిపక్షం కోలుకోకపోవడం పరిణామాలు ఎటు దారి తీయనున్నాయో అర్ధం కావడం లేదు. ఓటరు నాడి ఎటువైపుంటుందో తెలియడం లేదు.
Ys Jagan: ఏపీలో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిమిత్తం భారీగా నిధులు జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఉన్న తేడాను వివరించారు.
Ysr Kapu Nestham: కరోనా సంక్షోభ సమయంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా కాపునేస్తం పథకం వరుసగా రెండో ఏడాది అమలవుతోంది. వైఎస్సార్ కాపునేస్తం రెండవ విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. వ్యాక్సినేషన్, సంక్షేమ పథకాల అమలుతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న క్రెడిట్ దక్కించుకుంది. నీతి ఆయోగ్ ప్రకటించిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
Ys jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు ఆదాయ వనరులపై దృష్టి పెట్టారు. రాష్ట్రానికి మెరుగైన ఆదాయం లభించే మార్గాల్ని ఆలోచించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా సహజవనరులపై అధికార్లతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు రకాల సంక్షేమ పథకాల అమలుతో టాప్లో ఉంది. ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ అమలులో అగ్రస్థానాన్ని సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.