AP Government: సుప్రీంకోర్టులో విచారణ అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇప్పుడీ రెండు పరీక్షల ఫలితాల విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది. ఫలితాల విడుదలపై నిర్ణయం వెలువరించాల్సి ఉంది.
AP Exams: రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాల నిర్ణయాలతో సంబంధం లేదని వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
Ap Inter Examinations: ఎవరెన్ని విమర్శలు చేసినా..అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పరీక్షలు నిర్వహించేందుకే ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవల్సిందిగా మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.
Ap Exams: కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కరోనా కట్టడికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Ap Government: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం..కీలక నిర్ణయం తీసుకుంది.
RGUKT CET Result 2020: ఏపీ త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. RGUKT-CET 2020 ఫలితాల్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.
AP: వివిధ రకాల పిటీషన్లతో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించడంతో పిటీషన్ వెనక్కి తీసుకున్నారు సదరు పిటీషనర్..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.