AP EAMCET Result 2023 Date: ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి ? కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది ? కాలేజీల సెలక్షన్ ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎలా ఉంటుంది ? ఇలా ఏపీలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను ఎన్నో ఆలోచనలు తికమక పెడుతున్నాయి. అన్నింటికంటే ముందుగా ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలపైనే ఎక్కువ ఫోకస్ ఉంది.
AP Eamcet Counselling 2020: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ , ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని..సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 (AP EAMCET 2020) కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కౌన్సెలింగ్ (Counseling Notification) ప్రక్రియ జరగనుంది.
ఏపీ ఎంసెట్-2020 ఫలితాలు (AP EAMCET 2020 Results) విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ 2020 ఫలితాల (AP EAMCET Results 2020)ను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ఉదయం విజయవాడలో విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.