America Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ సాధించారు. ఓట్లతోపాటు, ఎలక్టోరల్ ఓట్లలోనూ తిరుగులేని విజయం సాధించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు.
US President Elections Results 2024 : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రతి సారి జరిగిన ఎన్నికల్లో మగమహారాజులే అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టారు అక్కడ ప్రజలు. కానీ ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అధ్యక్ష పీఠంపై కూర్చోక పోవడం విశేషం.
America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్ కమల హారిస్ పోటీలో ఉన్నారు.
America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్ కమల హారిస్ పోటీలో ఉన్నారు.
America Elections 2024 : 2024లో ప్రపంచ పటంలో నిలిచిపోతుందనే చెప్పాలి. ఒకవైపు జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో పాటు మనతో పాటు కొన్ని శతాబ్ధాల పాటు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్నా ఇంగ్లాండ్ లో జరిగాయి. తాజాగా అమెరికాలో ఎన్నికలు జరగడం ఈ యేడాది ప్రత్యేకత అని చెప్పాలి. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Donald Trump: రీసెంట్ గా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై ఎవరో గుర్తు తెలియని ఆగంతకుడు చేసిన కాల్పుల ఘటన.. అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. తాజాగా మరోసారి ట్రంప్ పై కాల్పుల ఘటన చేటుచేసుకోవడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. నిన్నటి వరకు డెమోక్రటివ్ పార్టీ తరుపున రెండోసారి అధ్యక్ష బరిలో దిగిన జై బెడైన్ ఎన్నికలకు మరో నాలుగు నెలలు ముందుగా వైదొలగడం అమెరికా రాజకీయాల్లో కాక రేపుతుంది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల ర్యాలీలో కాల్పులు జరిగిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రపంచ అగ్ర రాజ్యాధినేతగా పనిచేసిన మాజీ ప్రెసిడెంట్ పై జరిగిన ఈ ఘటనపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.