ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America President Donald Trump ) మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
ఆ దేశంలో కరోనా వైరస్ జీరోకు చేరుకుంది. అమెరికాకు పక్కనే ఉన్న ఆ దేశం అవలంభించిన విధానాలే ఆ దేశంలో కేసుల సంఖ్య జీరోకు చేరడానికి కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఆ దేశమేంటి? అవలంభించిన విదానాలేంటి?
అతనికి మళ్లీ కరోనా సోకింది. నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ ఇంకా అతన్ని అంటిపెట్టుకునే ఉంది. సాక్షాత్తూ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తే నిబంధనలు పాటించకపోతే సామాన్య ప్రజలు ఎలా ఆచరిస్తారు మరి. అందుకే ఆ దేశంలో కరోనా విజృంభిస్తోంది.
అంతా కోవిడ్ ప్రపంచమే. కోవిడ్19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి సంక్రమణతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా ఇంకా ఉధృతి ఆగడం లేదు. ఒక్కరోజులో రెండున్నర లక్షల వరకూ కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.