FIR filed against Bholakpur corporator Mohammed Ghousuddin. ఖాకీలపై వీరంగం వేసిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మొహ్మద్ గౌసుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జీ న్యూస్‌లో కథనం ప్రసారం కావడంతో పోలీసు అధికారులు స్పందించారు.
Asaduddin Owaisi Politics in uttar pradesh: వంద సీట్లు సాధిస్తామంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం బొక్కబోర్ల పడింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల కంటే కేవలం రెండు శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సాధించింది. ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయస్ధితిలో ఘోరపరాజయం పాలైంది.
Asaduddin Owaisi on Hijab Row: ఏదో ఒకరోజు భారత్‌కు ఒక హిజాబీ ప్రధానమంత్రి అవుతారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.
Asaduddin Owaisi responds on Hijab Controversy: హిజాబ్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్కాన్ ఖాన్‌కు ఆయన మద్దతుగా నిలిచారు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ఎందుకు ధరించకూడదని ఆయన ప్రశ్నించారు.
Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ తనకు చావంటే భయం లేదని వెల్లడించారు. కేంద్ర హోం శాఖ కల్పించిన జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీని కూడా తిరస్కరించారు.
Z Category Security to Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆయన భద్రతను పెంచింది. జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Majlis Party First List: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్ధుల జాబితాల విడుదలలో పార్టీలు నిమగ్నమయ్యాయి. హైదరాబాద్ పార్టీ మజ్లిస్ తొలి జాబితాను అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు.
Asaduddin Owaisi slams trolls on Mohammad Shami: సామాజిక మాధ్యమాల్లో మొహమ్మద్ షమి టైమ్ లైన్లోనే (Mohammad Shami trolled) అతడి పోస్టుల కింద బూతు రాతలతో పోస్టులు పెడుతూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొహమ్మద్ షమిని ట్రోల్స్ చేస్తున్న వారిపై మండిపడుతూ అతడికి అసదుద్దీన్ ఒవైసి (Asaduddin Owaisi supports Shami) అండగా నిలిచారు.
Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం వ్యతిరేక శక్తులకు ప్రభుత్వమే మద్దతు పలుకుతోందని విమర్శలు గుప్పించారు.
UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎంఐఎం సిద్ధమవుతోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు వ్యూహం పన్నుతోంది.
UP Elections: హైదరాబాద్ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఎంఐఎం దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఒంటరిగా బరిలో దిగనుందా లేదా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోనుందా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో బీఎస్పీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ వీరంగం సృష్టించాడు. క్రాంతి కాలనీలో జరిగిన చిన్నపాటి ఘర్షణలో తలదూర్చిన ఫారూఖ్ అహ్మద్.. తుపాకీతో కాల్పులు జరపడంతో పాటు తల్వార్‌తో దాడికి పాల్పడ్డాడు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి ప్రతినిధులుగా ఉన్న నేతలను హైదరాబాద్‌కి పిలిపించుకున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి వారితో భేటీ అయ్యారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు పట్టున్న స్థానాలన్నింటిని కైవసం చేసుకోని మూడో స్థానంలో నిలించింది ఎంఐఎం పార్టీ. 2016 ఎన్నికల్లో మాదిరిగానే ఎంఐఎం (MIM) 44 డివిజన్లల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫలితాల అనంతరం ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు.
GHMC Election Results 2020 Live Updates: జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2020 ఫలితాలలో బీజేపీ పుంజుకుంది. అధికార టీఆర్ఎస్ ఎస్ పార్టీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే భార్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల వరద నీరు వచ్చిన సమయంలో అక్కడికి వెళ్లిన సమయంలో, ఓట్లకు వెళ్లిన సమయంలోనూ నిరసన రావడం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది.
మాటల తూటాలు పేలిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో (GHMC Election 2020 ) ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. బల్దియాలో ఎవరు పట్టు నిలుపుకోనున్నారు.. పోటీ చేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో గెలిచే 150 మంది నేతలు ఎవరు..? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.