Aishwarya Arjun Marriage Reception: యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి రీసెంట్ గా చెన్నైలో జరిగింది. తాజాగా ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ నిన్న సాయంత్రం చైన్నైలో జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సింగం అన్నామలై, సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Arjun sarja Daughter: కన్నడ హీరో అర్జున్ సర్జా ఐశ్యర్య, ఉమాపతిల పెళ్లి వేడుక చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉన్న.. ఫెమస్ హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.
Arjun Vishwaksen Issue యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్గా పెట్టి, విశ్వక్ సేన్‌ను హీరోగా తీసుకున్నాడు. ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఆగిపోయేలా కనిపిస్తోంది.
Arjun with Vishwak Sen : ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో వరుసగా క్రేజీ కాంబినేషన్లు సెట్ అవుతున్న క్రమంలో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. హీరో అర్జున్ మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించబోతున్నారు.
తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జా. ఆధ్యాత్మిక విషయాలపై ఆయన ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలో దశాబ్దన్నర కలను నేర్చుకున్నారు సీనియర్ నటుడు అర్జున్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.