'కరోనా వైరస్' విస్తరిస్తున్న వేళ.. ఇప్పటి వరకు ఈ మహమ్మారిపై పాటలు అలరించాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఏకంగా తెలుగులో ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది.
ప్రముఖ కథానాయకులు అప్పుడప్పుడు గాయకులుగా కూడా తమ లక్ పరీక్షించుకున్నారు. అంటే సూపర్ స్టార్లు.. సూపర్ సింగర్స్గానూ రాణించి ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకున్నారన్న మాట. మరి ఆ విశేషాలేమిటో మనమూ తెలుసుకుందాం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.