దేనిని నొప్పించకుండా దాని పని అది చేసుకుంటుందనే భావన తాబేలుపై కలుగుతుంది. కానీ మీరు ఈ ఘటన గురించి తెలుసుకుంటే వామ్మో తాబేలు కూడా వేటాడుతుందా అని షాక్ గురవుతారు. ఓ తాబేలు చాకచక్యంగా దాడిచేసి సెకన్ల వ్యవధిలో ఓ పావురాన్ని నోటకరుచుకుని (Turtle kills pigeon) నీళ్లలోకి లాక్కెళ్లింది.
యువతి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చివరితంతు మొదలుపెడుతుండగా ఒక్కసారిగా ఆ 20ఏళ్ల యువతి ఊపిరి తీసుకుంటూ లేచి (Dead Woman Found Alive) కూర్చుంది. వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
అతడు చాలా లక్కీ. లేకపోతే రైల్లో పోగొట్టుకున్న పర్సు దొరకడమేంటి. అది కూడా ఏకంగా 14 ఏళ్ల తర్వాత పోలీసులు (Wallet Recovered after 14 years) ఫోన్ చేసి పిలిచి మరీ తాను పొగొట్టుకున్న పర్సును ఇచ్చేసరికి ముంబై వ్యక్తి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది. భవనం (Building Collapse in Bengaluru) కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాయం చేయాలంటే డబ్బు కాదు.. మనసుంటే చాలని ఓ యూట్యూబ్ స్టార్ (youTube Star Assam Floods Relief Fund) నిరూపించాడు. వరద బాధితులకు తన వంతు సాయంగా విరాళాలు సేకరించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి సమానంగా అందజేయనున్నట్లు #CarryMinati వెల్లడించాడు.
ప్రేమికులకు ఎదురయ్యే సమస్యే ఓ యువకుడికి ఎదురైంది. కానీ చివరికి ఆ పెళ్లి (Man Marries Girlfriend And Bride) సినిమా సీన్లను తలపించింది. పెళ్లికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. విషయం వైరల్‌గా మారడంతో లాక్డౌన్ రూల్స్‌తో పాటు చాలా నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు చెబుతున్నారు.
Andhra woman lunch for son-in-law | అల్లుడి కోసం ఓ ఆంధ్ర అత్తగారు పడిన శ్రమ, తాపత్రయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త అల్లుడి విందు కోసం ఏకంగా 67 వంటకాలు సిద్ధం చేసి వీడియో చూసిన నెటిజన్లకు నోరురేలా చేశారంటే నమ్మశక్యం కాదు.
తన ప్రాణాలు కాపాడిన ఏనుగులకు ఏకంగా తన ఆస్తిలో సగం వాటా రాసిన వ్యక్తి కథ వైరల్ అవుతుంది. కేరళలో ఏనుగు చనిపోవడంతో ఏనుగులకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లును చూసి లబోదిబో మంటున్నాడు ఓ ఇంటి యజమాని. పైగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంతో విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ రోజు మధుర ప్రాంతంలోని ఓ రైల్వే స్టేషనులో అనుకోని సంఘటన జరిగింది. తల్లిదండ్రులు రైలు నుండి దిగుతున్న సందర్భంలో అనుకోకుండా వారి చేతిలోని చిన్నారి పాప జారి పట్టాల మీద పడిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.