అభం.. శుభం.. తెలియని.. ఆ శిశువు.. అప్పుడే ఈ పాడు లోకంలోకి అడుగుపెట్టింది. కనీసం కనుగుడ్లయినా తెరవక ముందే.. కఠిన రాక్షసి 'కరోనా వైరస్' బారిన పడింది. పుట్టగానే... మృత్యువు వెంటాడుతున్న ఆ శిశువును చూసి అంతా అయ్యో పాపం అంటున్నారు.
మాల్యా కేసులో ఇద్దరు శక్తివంతమైన బ్రిటీష్ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందులో ఒకరు విజయ్ తరుపున న్యాయవాది క్లేర్మాంట్ గోమెరీ, మరొకరు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్.
పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకమైన ఇండో- యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు. ఐఈబిఎఫ్ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు అవార్డు కమిటీకి కృతజ్ఞతలు చెప్పాడు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఉన్నతస్థాయి బృందంతో కలిసి ఆయన అక్టోబర్ 17 నుండి 26 వరకు యూఎస్, యూఏఈ, లండన్ లలో పర్యటించనున్నారు. చంద్రబాబు బృందం మొదట అమెరికాకు వెళ్తారు. అక్కడ అయోవా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ బహుమతి ప్రదానోత్సవ కార్యాక్రమంలో పాల్గొంటారు. తరువాత మూడు రోజుల పర్యటనకుగానూ యూఏఈ వెళ్లనున్నారు. చివరగా లండన్ లో రాజధాని ఆకృతులపై నార్మన్, ఫోస్టర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైతారు. అలానే గోల్డెన్ పీకాక్ అవార్డు బహుమతి ప్రదానోత్సవ కార్యాక్రమానికి హాజరవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.