Sammakka Saralamma Jatara తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభమైంది. పలు రాష్ట్రాల నుంచి భక్తులు రావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. బీఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం మహా జాతర శనివారం రాత్రి ముగిసింది. ప్రతీ రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరలో, సంప్రదాయం ప్రకారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను చివరిగా వన ప్రవేశం చేయించడం ఆనవాయితీ. గిరిజన జాతర సంప్రదాయం ప్రకారమే పూజారులు సమ్మక్కను చిలకలగుట్ట, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు తీసుకెళ్లారు.
తెలంగాణలో ప్రముఖ గిరిజన ఉత్సవం మేడారం జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో పాల్గొనడానికి తెలంగాణ నుండి మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలను నుండీ ఎందరో భక్తులు రావడం విశేషం. దేశ, విదేశాల నుండి కూడా పలువురు ఈ జాతరకు వస్తున్నారు.
తెలంగాణలో ప్రముఖ గిరిజన ఉత్సవం మేడారం జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో పాల్గొనడానికి తెలంగాణ నుండి మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలను నుండీ ఎందరో భక్తులు రావడం విశేషం. దేశ, విదేశాల నుండి కూడా పలువురు ఈ జాతరకు వస్తున్నారు. ఈ రోజు చంద్రగ్రహణం కావడంతో కూడా ఈ జాతరకు ప్రాధార్యం సంతరించుకుంది. అలాగే తెల్ల బంగారాన్ని (బెల్లం) అమ్మవారికి కానుకగా ఇవ్వడానికి కూడా చాలామంది భక్తులు పోటీ పడి ఈ జాతరకు రావడం నిజంగానే విశేష ప్రాధాన్యం పొందింది.
తెలంగాణలో ప్రతీ రెండు సంవత్సరాలకొకసారి జరిగే అతి పెద్ద గిరిజన సంబురం మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపునివ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎంపీ సీతారామ్ నాయక్ లోక్సభలో కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.