Fake TRP scam case: Republic TV CEO Arrested: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్‌చందానీ (Republic TV CEO Vikash Khanchandani)ని ముంబై పోలీసులు ఆదివారం (డిసెంబర్ 13న) అరెస్టు చేశారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో పాటు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian Not Found Nude) అనుమానాస్పద మరణం ముంబై పోలీసులకు తలనొప్పిగా మారాయి. దిశా కేసులో తమకు వివరాలు ఇచ్చి సహకరించాలని కోరారు.
అతడు చాలా లక్కీ. లేకపోతే రైల్లో పోగొట్టుకున్న పర్సు దొరకడమేంటి. అది కూడా ఏకంగా 14 ఏళ్ల తర్వాత పోలీసులు (Wallet Recovered after 14 years) ఫోన్ చేసి పిలిచి మరీ తాను పొగొట్టుకున్న పర్సును ఇచ్చేసరికి ముంబై వ్యక్తి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసులో పలు ఆశ్చర్యకర విషయాలను ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడించారు. సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ఎక్కడ ఉంటుందో తమకు తెలియదన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు (Sushant Singh Rajput Suicide Case) వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకూ సుశాంత్ వాడిన సిమ్ కార్డులు అతడి పేరిట లేవని గుర్తించిన ముంబై పోలీసులు మరిన్ని విషయాలు సేకరించారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Suicide Case) దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 9 మంది నుంచి వాంగ్మూలం సేకరించారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ వాంగ్మూలం త్వరలోనే తీసుకోనున్నట్లు సమాచారం.
ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ పై బూటు విరిసిన ఘటనపై ఎంఐఎం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసదుద్దీన్ త్రిపుల్ తలాక్ పై ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ పై విమర్శలు చేస్తుండగా ఓ అగంతకుడు ఆయనపై బూటు విసిరి పరారయ్యాడు. అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ తాను మరణానికి భయపడను అని పేర్కొన్నారు. అనంతపురం ఆయన తాజా ఘటనపై ముంబై పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అసద్ ఫిర్యాదును స్వీకరించిన ముంబై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.